దేశం మనది 🔥
తేజం మనది 🔥🔥
ఎగురుతున్న జెండా మనది.. 🇮🇳🇮🇳
దేశాన్ని ఏకతాటి పై నడిపించే నాయకుడు పుస్తకాల్లో కాదు, నిజంగా కళ్యాణ్ రూపంలో వచ్చేడు!
జై @JanaSenaParty
జై జై @PawanKalyan
జై హింద్!!
మాకేంటి, మావోడు ఇంకో రెండు సినిమాలు తీసేసి జూబ్లీహిల్స్ లో ఎకరం కొనుక్కుని ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాడు!
ఇప్పుడు చేస్తున్న ఎదవ పనుల ఎఫెక్ట్ తో పసుపు అంకుల్స్ కి అన్ని సీట్లు రావడం కష్టమే రా నాయుడు!
ఈ సీట్లు రాకపోతే బాబు గారికి సినబాబు గారికీ ఇద్దరి సీటు సిరిగి పోతుంది!!
TARGET 2029: ANDHRA PRADESH!
The Social Media War Has Begun
With 21-25 seats crucial to the NDA’s strength, Andhra Pradesh is emerging as a key battleground for political narratives ahead of 2029.
The coordinated negative campaigns involving left-wing groups, converted and foreign-funded networks are gaining attention.
Prakash Raj => Dhruv Rathee and => Fake Boston Degree alleged Abhijeet are being linked to thr efforts to bring AP opposition leader Jagan Reddy on board.
Meanwhile, despite being in power, BJP - TDP - Jana Sena social media teams appear increasingly passive, with the leadership seemingly struggling to respond to the emerging narrative.
The battle for 2029 may already be taking shape.
What is your opinion?
@narendramodi@AmitShah@BJP4India@ncbn@PawanKalyan@ysjagan
#AndhraPradesh
దేవాదాయ ధర్మాదాయా కిడ్నాపాయ శాఖా!
నీ ధర్మమును నువ్వు ఆచరింపుము అంటే తోటి తెలుగు తమ్ముళ్ళ మాదిరి నామినేషన్ విత్ డ్రా చేయించడం కోసం కిడ్నాప్ చేయడం ధర్మం అనుకున్నారేమో! 🤔
వైసీపీ దాడి చేసే రోజుల్లో
కళ్యాణ్ గారు చెప్పారు
గుంపు గా వెళ్ళండి
విడి గా వెళ్తే దాడి చేస్తారు అని
ఇది కరెక్ట్ విధానం
నామినేషన్ లాక్కోవాలి అంటే
వణుకు పుట్టాలి
.@JanaSenaParty పోటీ చేస్తున్న చాలా చోట్ల చాలా హుందా గల రాజకీయ చేస్తుంది👏🏻
@KRaghuRaju గారి నియోజకవర్గంలోని ఆకివీడులొ JSP పోటీ చేసే 8 వార్డుల్లో 6 ఏకగ్రీవ ఎన్నిక🔥🔥
మా పంచాయతీ లో ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగా మా అమ్మ గారు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. 💐🔥
జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం!
✊❤️
జై జనసేన జై!! పవన్ కళ్యాణ్!! ✊♥️
#JanaSenaParty#PawanKalyan
దమ్ము లేనప్పుడు వందుంటే ఏంటీ రెండొందలుంటే ఏంటీ?
నీలాంటోళ్ళు స్విగ్గీ కూపన్లు తీసుకుని,
పక్క రాష్ట్ర మెట్రోలో ప్లకార్డులు పట్టుకుని జై బాబు అంటే దమ్ము అనుకున్నావా?
151 ఎమ్మెల్యే లున్నారని ఇలాగే 2021 లో క్యాండిడేట్ల నామినేషన్లు చించేస్తే
వైసీపీని 11 కి దింపేశారు.
తెదేపా కీ అదే గతి!
@MaheshJSP త్యాగం అంటే నీ దగ్గర 100 ఉండి నువ్వు 20 ఇంకొకడికి ఇస్తే దాన్ని అంటారు
మనం 132 చోట్లా పోటీ చేస్తే 126 డిపాజిట్లు రాలేదు
మన అన్నా కులపు ఓట్లు చూసి రెండు చోట్లా పోటీ చేస్తే ఒడదెంగేరు
ఇక్కడా మీరు త్యాగం చేసింది ఏంటి చెప్పు?
టీడీపీ వరుసుగా రెండోసారి ఎందుకు అధికారం లోకి రాలేదు అని చెప్పడనికి ఇదొక ఉదహరణ. అధికార అహంకారంతో పోత్తులో ఉన్న వాళ్లు కనిపించారు, ప్రతిపక్ష పార్టీ కనిపించదు. అధికారం పోయాక మళ్లి అందరి కాళ్లు పట్టుకుంటారు
2019 లో బాబు అంకుల్ కి 23 సీట్లు వచ్చాయి
30% సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదు,మంత్రులు కూడా ఓడిపోయారు, ఆఖరికి ఏసీలు ఫ్రిడ్జ్ లు పంచిపెట్టిన సినబాబు కూడా ఓడిపోయాడు.
JSP త్యాగం చేస్తే బాబు సీఎం అయ్యాడు.
ఇప్పుడూ MPTC, ZPTC, లు కూడా త్యాగం చెయ్యాలా?
@Jayesh_kavungal@LokamMadhavi 2019 లొ లోకం ఆంటీకి 5k ఓట్లు వచ్చాయి అంటే డిపాజిట్లు కూడా రాలేదు
TDP త్యాగం చేస్తే MLA అయ్యింది
ఇప్పుడూ MPTC, ZPTC, లు కూడా త్యాగం చెయ్యాలా?
నెల్లిమర్ల నియోజకవర్గంలో MPTC, ZPTC స్థానాలకు జనసేన పార్టీ 100% నామినేషన్లు దాఖలు చేసింది!
పొత్తు ధర్మం ఒక్క జనసేనకే కాదు..టీడీపీకి కూడా వర్తిస్తుంది!
టీడీపీ తగ్గితే మేమూ తగ్గుతాం.. లేకపోతే తగ్గదలే!
సీట్ల సర్దుబాటులో పరస్పర గౌరవం, సమాన న్యాయం ఉండాల్సిందే!
@LokamMadhavi
GAME CHANGER @PawanKalyan 🔥
ఒక్క రోజులో ఆట మార్చేశావ్ గా...
మొన్న జనసేనని అవమానించిన టీడీపీ కార్యకర్త ఇవాళ జై జనసేన అంటునారు.🔥🔥
ఇది మీ స్థాయి...ముందు జనసేన మీద మొరుగుతారు... చివరికి అర్ధం చేసుకుంటారు..
జనసేన లేకపోతే టీడీపీ అంతరించి అయిపొద్ది అని..అర్ధం అయినట్టుంది..😂