@sknmiya@revanth_anumula@TelanganaCMO 15ఏళ్ళు గా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న DSC2008 నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం గౌరవ సీఎం రేవంతన్న గారు మా జీవితాల్లో వెలుగులు నింపి మాకు మరో జన్మ ను ప్రసాదించిన రేవంతన్న కు ఇవే మా హృదయ పూర్వక అభినందనలు 🌹🌹
@chitti_reddy@revanth_anumula@TelanganaCMO DSC2008 గత 15 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూసాము. వేసారి విసిగి పోయిన ��ందర్భంలో వంద రోజుల ప్రజా పాలనలో మాకు న్యాయం జరిగింది మాకు ఉద్యోగాలు రాబోతున్నవి.
గౌరవ సీఎం రేవంతన్న గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు 🌹
@sknmiya @PonnamLoksabha #DSC2008 నష్టపోయిన అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవ సీఎం మా కొడంగల్ ముద్దు బిడ్డ రేవంతన్న గారికి మా అభ���యర్థుల అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🌹