@SupremePSPK@PawanKalyan ఎలుగెత్తి ప్రశ్నించు ప్రభుత్వ అవినీతిని
ఎదిరించు అధికార పార్టీ దౌర్జన్యాన్ని
ఎన్నుకో Jsp ,టీడీపి నీ ఇదే పవన్కళ్యాణ్ నినాదం.
#PawanKalyan
ప్రజాస్వామ్యం పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది.అందుకు మార్గం ఓటు ను వేసేటప్పుడు ఎన్నుకొనే అభ్యర్థి నిజాయతీ గల వాడై రాజ్యాంగం అమలు కి కృషి చేసే వాడు అయివుండాలి.
జైహింద్