తాను సినిమాల్లో సంపాదించిన డబ్బుతో పాటు,ఇప్పుడు 24*7 పని చేస్తూ వస్తున్న జీతం కూడా ప్రజలకు పనిచిపెడుతున్నది ఒకరు…
ఒకరోజు కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రతీ నెల జీతం తీసుకుని బెంగళూరు వెళ్లిపోతున్నది ఇంకొకరు
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @Dr_NarayanaP గారు
•రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
•విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకకు హాజరుకావాల్సి ఉందన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
•రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నట్టు వెల్లడి
•స్వయంగా కేంద్ర మంత్రికి ఆహ్వానం పలికిన అంశాన్ని ప్రస్తావించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం రాజధాని అమరావతి వేదికగా జరగనున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల నివాస సముదాయాలు తదితర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రివర్యులను ఆహ్వానించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్–2 పనుల ప్రారంభోత్సవం కూడా జరగనున్నట్లు మంత్రి శ్రీ నారాయణ గారు వివరించారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు శ్రీ నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు.
గురువారం విశాఖపట్నం వేదికగా ముందుగా నిర్ణయమైన జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనాల్సి ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించాలన్న తన అభ్యర్ధన మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నట్టు, తన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ సింగ్ యాదవ్ గారు హాజరుకానున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమమని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు, ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని ఆకాంక్షించారు.
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో 1942లో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం కీలక ఘట్టం.
‘డూ ఆర్ డై’ నినాదంతో దేశ ప్రజలంతా సంఘటితమై బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా కదనరంగంలోకి అడుగుపెట్టిన రోజు.
ఉద్యమంలో భాగంగా ఆగస్టు 12, 1942న తెనాలిలో బంద్ పాటిస్తున్న ఉద్యమకారులపై బ్రిటీషు పాలకులు కాల్పులు జరిపి ఏడుగురు వీరులను బలితీసుకున్నారు. ఈ ఘటన స్వాతంత్ర్య చరిత్రలో రక్తాక్షరాలతో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
అమరుల త్యాగాలకు ప్రతీకగా 1959లో తెనాలిలో రణరంగం చౌక్ ఆవిర్భవించింది.
ఈరోజు రణరంగం చౌక్‌లో క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ఏడుగురికి ఘనంగా నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నాం.
జై హింద్!🌷🌷
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ గారు
•రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
•విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకకు హాజరుకావాల్సి ఉందన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
•రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నట్టు వెల్లడి
•స్వయంగా కేంద్ర మంత్రికి ఆహ్వానం పలికిన అంశాన్ని ప్రస్తావించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారితో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @Dr_NarayanaP గారు బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం రాజధాని అమరావతి వేదికగా జరగనున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల నివాస సముదాయాలు తదితర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రివర్యులను ఆహ్వానించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి చేతుల మీదుగా రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్–2 పనుల ప్రారంభోత్సవం కూడా జరగనున్నట్లు మంత్రి శ్రీ నారాయణ గారు వివరించారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు శ్రీ నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు.
గురువారం విశాఖపట్నం వేదికగా ముందుగా నిర్ణయమైన జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనాల్సి ఉందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించాలన్న తన అభ్యర్ధన మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నట్టు, తన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ సింగ్ యాదవ్ గారు హాజరుకానున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమమని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు, ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని ఆకాంక్షించారు.
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
• నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
@iitmadras
.@PawanKalyan గారు నిజాయితీ పరులు కాబట్టే నక్సలైట్లు,మావోయిస్టులు తిరిగే మా ఏజెన్సీ ప్రాంతంలో కూడా, మాకోసం ,మా జీవితాలు బాగుచేయటం కోసం అంత ధైర్యంగా తిరిగారు👏🏻
:- ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులు👏🏻
Watch full video 👇🏻
https://t.co/lLYI8J2DXS
World Elephant Day
Elephants are a keystone species of wildlife.
Consuming several hundred kilograms of fruits, leaves, and bark daily, elephants play a vital role in seed dispersal. By depositing seeds far from the parent tree through their dung, they enable new saplings to grow and forests to expand.
For this reason, elephants are rightly called "the engineers of the forest."
#WorldElephantDay
Youth are not just the future of Bharat. They are the energy, courage and imagination shaping its present.
On International Youth Day, I salute the young minds who dare to dream beyond the ordinary, question what seems impossible and turn ideas into action.
A young person with knowledge in the mind, courage in the heart and character in action can transform a family, a community and ultimately a Nation. Every innovation, every new idea, every act of courage and every step taken with purpose brings us closer to the Bharat we dream of building.
To the youth of our Nation, I say: Dream boldly. Learn continuously. Create fearlessly. Stand firmly for what is right.
Your talent is your strength.
Your ideas are your power.
Your determination is the force that will shape the Bharat of tomorrow.
Let us build a generation that does not wait for change, but becomes the change.
My heartfelt wishes to the youth of Bharat on International Youth Day.
Jai Hind!
- @PawanKalyan
#InternationalYouthDay #ViksitBharat #YoungIndia
An elephant is not just a majestic creature of the wild; it is a guardian of our forests, a symbol of ecological balance, and an integral part of India’s natural heritage.
On World Elephant Day, I reaffirm our commitment to protecting these gentle giants and the landscapes they call home. India’s long-standing commitment through Project Elephant, strengthened under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, reflects our national resolve to protect elephants, secure their habitats and corridors, and promote harmonious coexistence between people and wildlife.
I sincerely appreciate the continued guidance and efforts of Hon’ble Union Minister for Environment, Forest and Climate Change Shri @byadavbjp Ji in advancing India’s wildlife conservation agenda.
In Andhra Pradesh, we are taking this commitment forward through Kumki elephants and the H.A.N.U.M.A.N. initiative, bringing together trained field teams, rescue infrastructure, technology and rapid response to make wildlife protection more effective and humane.
Our vision is simple: safe communities, protected forests and elephants moving freely through secure habitats.
Let us ensure that these gentle giants continue to walk our forests and inspire generations to respect, protect and live in harmony with nature.
Protect Elephants. Protect Forests. Protect Our Future.
- @PawanKalyan
#WorldElephantDay #ProjectElephant #HANUMAN #ElephantConservation #AndhraPradesh
Remembering Padma Vibhushan Dr. Vikram Ambalal Sarabhai Ji on his birth anniversary, the visionary scientist and Father of the Indian Space Programme.
Dr. Sarabhai Ji was a visionary who looked beyond the limitations of his time and believed that science and technology must become instruments of national development. Through his pioneering efforts, he laid the foundations of India’s space programme and inspired generations of scientists, students and young minds to dream beyond the horizon.
His greatest contribution was not only building institutions, but building a scientific spirit in a young Nation. He showed us that with vision, knowledge and determination, even a developing India could reach for the skies.
His vision gave India the courage to look beyond the Earth and the confidence to reach for the stars.
My humble tributes to this great son of Bharat. May his extraordinary legacy continue to inspire our youth to dream boldly, innovate fearlessly and serve the Nation through knowledge and science.
Jai Hind!
- @PawanKalyan
#VikramSarabhai
NDA కూటమి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు జనసేన - తెలుగుదేశం - బీజేపీ పార్టీల తరపున ప్రత్యేక విజ్ఞప్తి. కూటమి అభిమానుల ముసుగులో కూటమి స్ఫూర్తిని దెబ్బ తీసే వారిపట్ల అప్రమత్తంగా ఉండండి.
@JaiTDP@BJP4Andhra#StopSocialMediaAbuse
యువ ఆలోచనలకు సాంకేతికత తోడైతే… అటవీ పరిరక్షణకు కొత్త మార్గాలు ఆవిష్కృతమవుతాయి.
- ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్
గౌరవ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, వాతావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, దూరదృష్టితో అటవీ శాఖలో సాంకేతికత, ఆవిష్కరణలు, యువ ప్రతిభకు ప్రాధాన్యతనిస్తూ రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హ్యాకథాన్‌లో 50 మంది IT, ECE విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొని, అటవీ అకాడమీ అవసరాలకు అనుగుణంగా డిజిటల్, IoT, మొబైల్, వెబ్ ఆధారిత వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడం జరిగింది.
అకాడమీ డిజిటల్ వెబ్ పోర్టల్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ట్రైనీల అకడమిక్ డ్యాష్‌బోర్డ్, బయోమెట్రిక్ & ఆరోగ్య పర్యవేక్షణ, AI ఆధారిత ఫీడ్‌బ్యాక్ విశ్లేషణ, GIS/GPS ఆధారిత స్మార్ట్ అటెండెన్స్ వంటి ఆరు కీలక అంశాల్లో పరిష్కారాలను రూపొందించారు.
యువతలోని సృజనాత్మకతను అటవీ శాఖ పరిపాలన విధానాలతో అనుసంధానించడం… భవిష్యత్తు సవాళ్లకు నేటి సాంకేతిక పరిష్కారాలను సిద్ధం చేశారు. మానవ-వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. యువత ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు అటవీ పరిరక్షణకు మరింత బలాన్ని చేకూర్చేలా ఈ కార్యక్రమం ఒక కొత్త మార్గాన్ని చూపించింది.
ఈ వినూత్న కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ శ్రీ బి. విజయ కుమార్, IFS గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందించిన అటవీ శాఖ PCCF & HoFF శ్రీ చలపతి రావు IFS గారు, అటవీ శాఖ సలహాదారులు శ్రీ మల్లికార్జున రావు IFS గారు, అటవీ శాఖ IT సలహాదారులు శ్రీ పెన్నమరెడ్డి నాగేశ్వరరావు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు.
యువ ప్రతిభకు వేదిక కల్పిస్తూ, సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే ఇటువంటి కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని ఆయన తెలిపారు.
Along with Kakinada MP Shri Tangella Uday Srinivas, met Hon'ble Union Education Minister Shri @JoshiPralhad ji in New Delhi today. Submitted a representation requesting the establishment of Jawahar Navodaya Vidyalayas in every district of Andhra Pradesh.
@JanaSenaParty