Let’s build #TDPTwitter family for next big trend 1. follow me 2. follow back 💯 Retweet 🔃🔃 Replie with your Id everyone will follow you back #TDPTwitter 🚲 ✌️✌️ 💥💥💥 #tarak9999#Balayya 🦁 𝙽𝚊𝚗𝚍𝚑𝚊𝚖𝚞𝚛𝚒 𝚊𝚋𝚑𝚒𝚖𝚊𝚗𝚒❣️
మూడు సంవత్సరాల రైతుల పోరాటం ఫలించింది.
ఇది రాజధాని రైతుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయం.
రాజధాని పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి.
#Amaravati#AndhraPradesh#OneStateOneCapital
ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అవమానపరచే విధంగా అధికార పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆడపడుచులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.
#WATCH | Former Andhra Pradesh CM & TDP chief Chandrababu Naidu breaks down at PC in Amaravati
He likened the Assembly to 'Kaurava Sabha' & decided to boycott it till 2024 in protest against 'ugly character assassinations' by YSRCP ministers & MLAs, says TDP in a statement
Am truly hurt by how Smt Bhuvaneswari is subjected to character assassination. We, as siblings have grown up with values. No way that we will compromise with that.
Politics can be tough, personal, bitter, humiliating for even seasoned politicians; #ChandrababuNaiduCries in press meet over alleged personal & derogatory remarks on wife #Bhuvaneswari@ndtv@ndtvindia; he walked out of #AndhraPradesh assembly after sharp personal exchanges
మా నాయుకుడి శపధానికి స్పందిస్తూ .... నేను కూడా శపధం చేస్తున్నా ... 2024 మా నాయకుడు ముఖ్యమంత్రి కాకపోతే ....నేను ఆంద్రాలో నా వ్యాపారాలు అన్ని మూసేసి రాష్ట్రాన్నే వదిలేస్తా 😡