��ంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!! 💐💐
#AdvanceHBDPawanKalyan
A True Leader,
A Simple Man With True Patriotism,
A Natural Farmer,
A Writer,
A Humanitarian,
A Philanthropist,
A Power House of TFI,
Respects Women at First Place,
A Real Hero For The People,
@PawanKalyan@mani_mojesh
#AdvanceHBDPawanKalyan
నా అభిమాన కథానాయకుడు!!
నా ఆరాధ్య రాజకీయ నాయకుడు!!
@PawanKalyan అన్నా నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి
నీ మీద ఉన్న ప్రేమని సమాజం కోసం సంకల్పంగా మార్చే బాధ్యత మా అందరికీ కలగాలని దీవించన్నా!
జై జనసేన✊జై జై పవన్✊
@mani_mojesh
నేను కొలిచే నా దైవం, నా జీవితంలో విలువలు నేర్పిన నా నాయకుడు, సమాజంలో నేను వేసే ప్రతీ అడుగు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారి బాటలొనే, ఈ జీవితం నా దేవుడు @PawanKalyan గారికి అంకితం #VakeelSaab#AdvanceHBDPawanKalyan
నిన్ను తిట్టే ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి...
నీ లాంటి వ్యక్తికీ అభిమాని అవ్వడం గర్వంగా ఉంది అనయ్య🖤❤️😍
ఎన్నో కోట్లు రూపాయలు దానం చేశావు..🥳
దేశ ప్రజలు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది🤩
@PawanKalyan#AdvanceHBDPawanKalyan