తండ్రిని మించిన ఐరన్ లెగ్ అనిపించుకున్నావ్ @naralokesh
నీ తండ్రి సీఎం కుర్చీలోకి వస్తే రాష్ట్రానికి కరువు.. నిన్ను కలిస్తే ఏకంగా కేంద్రమంత్రి పదవే ఊస్టింగూ..
సరిపోయారు ఇద్దరూ.. ఐరన్ లెగ్గులు
#YSRCP#JaganannaConnects
మెగా డీఎస్సీతో మోసం చేసి..
యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడి..
టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్న నారా లోకేష్.. నీ రాజీనామా ఎప్పుడు @naralokesh ..?
#YSRCP#JaganannaConnects
బ్రేకింగ్ న్యూస్
తాడిపత్రి పోలీసులకు, ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి కి మరోసారి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్
నా ఊపిరి ఉన్నంతవరకు మీ ఆటలు సాగనివ్వను
ఎక్కడ గొడవ జరిగినా నేను అక్కడే ఉంటా
వైసీపీ కార్యకర్తలకంటే టీడీపీ కార్యకర్తలు బలమైన వారు కానే కాదు
మాకంటే బలవంతులు ఈ నియోజకవర్గంలోనే లేరు
ఏం చేస్తారో నేనూ చూస్తా, ప్రతి గ్రామంపై నా నిఘా ఉంటుంది
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
మరి డీఎస్సీ పేపర్ లీక్ పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పడు రాజీనామా చేస్తారు?
అక్కడ NDA మంత్రి నైతికతతో రాజీనామా చేసారు.
మరి ఇక్కడ @naralokesh నైతికత నిరూపించుకో??
ఏ రాష్ట్రంలో లేని కుల భావన మన రాష్ట్రంలోని ఎక్కువగా ఉంది🤦
కులం కూడు పెడుతుందా ఏంట్రా అయ్యా✅
నిన్న నేను వేరే చోటకి వెళ్ళా అక్కడ ఒక పెద్దాయన కలిసి మీది ఏ కులం బాబు అని అడిగాడు చంప చెల్లుమని అనిపిద్దాం అనిపించింది కానీ ఆ తర్వాత మాటల్లో వాడిది మా కులమని తెలిసి ఊరుకున్నా😂
ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నా. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో మీ అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
పచ్చ దేశంలో పిల్లలతో తిన్నట్టు నటించడమే సింప్లీసిటీ....👇
Pic 1 : కొడుకు ప్లేట్ లో అన్నం లేదు
Pic 2 : తండ్రి ప్లేట్ లో అన్నం లేదు
Pic 3 : పిల్లల ప్లేట్ లో అన్నం వుంది
Pic 4 : పిల్లల ప్లేట్ లో అన్నం వుంది .
నాకు చెప్పకుండా నా భూమిని రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది?
తప్పుచేయనప్పుడు నేనెందుకు MRO ఆఫీస్ కి వచ్చి అర్జీ పెట్టుకోవాలని మంత్రిని అడుగుతున్నా..
మీ హెరిటేజ్ కంపెనీని రెండేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, మీకు సంబంధం లేదు అంటే.. ఒప్పుకుంటారా @ncbn?
- ఏబీ వెంకటేశ్వర రావు.
#CBNJungleRaj #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
పల్నాటి రాజకీయ పౌరుషానికి 20 ఏళ్లు !!
పేరు వింటే రక్త కన్నీరు కార్చే కొంత మంది గుండగాళ్లకి తెలియకపోవచ్చు ఏమో రేపు ఈ పౌరుషం సృష్టించే ప్రళయం
#20YearsForPRK
నాకు ఎందుకో ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆడించే ఆటలా అనిపిస్తోంది! లడ్డూ వివాదాన్ని సృష్టించిన వాళ్లకు, వాళ్ల SMs, IT సెల్స్‌కి, “One Nation–One Amma” బ్యాచ్‌కి కర్మ తన రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టుంది. ఇక ముందు ఏమి జరుగుతుందో చూద్దాం
ఓం నమో వెంకటేశాయ! 🙏🚩