కుప్పం ఎయిర్పోర్ట్కు పునాది వేసి 7 ఏళ్లు…
8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన బాబుగారు!
కుప్పం ఎయిర్పోర్ట్ పూర్తి చేయలేకపోయారు…
జగన్ కట్టించిన భోగాపురం ఎయిర్పోర్ట్పై మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారు!
ఫుల్ వీడియో వినాలి గా... ఫుల్ వీడియో వింటే మన వాళ్లకే ఎలివేషన్ పడదు కదా! 🤣🤣
అయినా మీ బతుకులకి ఒక పూర్తి ప్రాజెక్ట్ చేయడం అనేదే ఒక కల. 🤣
"ఎర్ర బస్సు కూడా రాని మా ఊరికి ఎయిర్పోర్టు ఎందుకు సార్?" — నర్సాయమ్మ.
ఆమె అన్న మాటనే జగనన్న ప్రస్తావించారు. క్లిప్ కట్ చేసి ప్రచారం చేస్తే నిజం మారదు. 🤷♂️
బాబోరు కట్టాలనుకున్న భోగాపురం Airport చుట్టూ తుప్పలు మొలిచి ఉన్నాయి.
జగన్ మోహన్ రెడ్డి భోగాపురంలో కట్టించిన Airport కి ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతోంది.
పని చేయాలని అనుకోవడానికి, పని చేసి చూపించడానికి తేడా తెలియని పిచ్చి పచ్చమంద వెర్రెక్కి ఊగిపోతోంది.
#EvilKutami
@vinay_tandra సరే జనం రాలేదు అయితే ఏంటి ఓటు వేయొచ్చు వెయ్యక పోవచ్చు కానీ జగన్ అంటే ఒక ఎమోషన్ తిరుపతి లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నప్పుడు మనకు తెలియకుండానే దండం పెట్టీ గోవిందా అంటం అలానే జగన్దగ్గరగాచూసినప్పుడుఆటోమేటిక్గా ఆ ఎమోషన్మనకుటుంబసభ్యులుగాఫీలింగ్ వస్తుంది 24లోనాఓటుటీడీపీకి వేశా
@JaganannaCNCTS@ncbn అంటే సూపర్ సిక్స్ అన్ని ఇచ్చారా లేకపోతే సూపర్ సిక్స్ అంటే భువనమ్మ కి తెలియదు ఏంటో మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం కావు ఇంతకి మేడం ఎందుకు మీటింగ్ పెట్టారో తెలిసిన వాళ్ళు కాస్త చెప్పండి