మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంని ప్రారంభించిన ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు. డ్రగ్స్ నిర్మూలనపై దేశవ్యాప్తంగా 100 వారాలు కార్యక్రమంని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధాని ఇచ్చిన పిలుపుతో ఈ జాతీయ ఉద్యమంలో అందరం భాగం అవుదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక `డ్రగ్స్ వద్దు బ్రో`పేరుతో ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. ఈగల్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సమాజభాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అలుపెరుగని కృషి చేస్తున్నాం.
@narendramodi@pmo
చంద్రబాబు గారు 7 పదుల వయసులో ఓటమి తరువాత అసెంబ్లీ కి వెళ్లి 151 మంది కీ సమాధానం చెప్పారు.!
మన పులివెందుల పులి ఓటమి తరువాత అసెంబ్లీ కి రావాలంటే 100 నియమాలు పెడుతుంది.!
@ncbn 🔥
నాయుడు నికాసైన రాయలసీమ బిడ్డ రా .!
#TDPTwitter
ఆఖరికి వీడు కూడా నీతులు చెబుతున్నాడు. 🙄
NTR కుటుంబంపై వీడు వేసిన ట్వీట్లు, మాట్లాడిన మాటలు అన్నీ ఒక్కచోట పెడితే ఒక పెద్ద థ్రెడ్ అవుతుంది.
అలాంటి వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుండటం చూడండి! 🙄🙄
#loffer
భోగాపురం అయిపోయింది ఇక next పోలవరం మొదలుపెట్టారు..😂
జగన్ కృషితో పోలవరం తిరుగులేని స్థితికి చేరుకుంది అంట..5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ముక్కిమూలిగి 2% పనులు చేసిన వాడి వలన పోలవరం ఈ స్థాయిలో ఉంటే 80% పనులు చేసిన చంద్రబాబు గారు ఏమి చెప్పుకోవాలి..?
నోరు తెరిస్తే అబద్ధాలే
2026 Bhogapuram ✈️✅🫶
2027 Polavaram 🌊⏳
2028 Amaravati 🪷☸️⏳
One milestone at a time... Andhra Pradesh is moving forward. 🚀
@ncbn@naralokesh
Jai Chandrababu ✊
Jai TeluguDesam ✊
వైయస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం!
ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల
ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరిగినా, గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో వైయస్ జగన్ గారు చర్యలు
ఇప్పుడు స్పిల్వే వద్ద నీటి మట్టం +34.150 మీటర్లకు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం +34.450 మీటర్లకు చేరుకున్నా చెక్కుచెదరని పోలవరం
#YSRPolavaram