When Some One Asks Telangana Director to show the culture of Telangana on Screen :
నల్లి బొక్కలు
బోటి కూర
ఫుల్ బాటిల్ 🤣🤡 .
Movies ex : Balagam , Falaknumadas , Dasara , Now Paradise 🤡🤡🤡🤣🤣
@odela_srikanth
Ap : most of the movies anni ap slang lo untay
Tg : avi ap slang kadhu bro
Ap : Inkenti mari tg slang aa?
Tg : neutral slang bro
Neutral anta adhem slang ra🤣🤣
Subramanya Bharathi says
‘Sundara telunginil paatisaithu…’ singing songs in beautiful Telugu.
“దేశ భాషలందు తెలుగు లెస్స” says SriKrishna Devarayulu, the Emperor of prosperous the Vijayanagara Kingdom from Hampi.
Greetings on #TeluguLanguageDay as the day begins in Chicago.
Often telugu considered as sweetest language . Westerns called as 'Italian of east' since ends with vowel sound.
This is sound no more. It's complete sound pollution.
If foreigners or other states listen , they take their praises back for sure.
Save telugu from these Morons🙏🏻
Naidu’s luck is that a second US president is working overtime to make him a city builder or visionary.
But he doesnt understand actual needs of the telugu citizens & thinks he invented quantum or IT.
Start Large IT parks in Amaravati immediately. We have very less capacity.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష... మాటల్లోనే కాదు, అక్షరాల్లోనూ తరతరాలకు సజీవంగా నిలవాలి. తెలుగు వైభవం వర్ధిల్లాలి.
నేటి డిజిటల్ తరంలో కూడా మన పిల్లలకు తెలుగు చదవడం, తెలుగు అక్షరాలు రాయడం అలవాటు కావాలి. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచితేనే మన తెలుగు లిపి భావి తరాల్లో వెలుగుతుంది. ఇందులో భాగంగా పిల్లలకు ఆటపాటలతో పాటు తెలుగుతో భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే ‘Coolphabets’ యాప్ను రూపొందించడం అభినందనీయం. కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటితో పాటు వారి బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా యాప్ విడుదల చేయడం హర్షణీయం.
AI సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి, అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా ఈ యాప్ను రూపొందించడం సంతోషకరం. సాంకేతికత మన భాషకు దూరం చేయకూడదు...మరింత చేరువ చేయాలి. మన భాష, మన లిపి మన సంస్కృతికి చిరునామా. మన తెలుగు జాతికి గుర్తింపు. తేనెలొలుకు తెలుగు భావితరాల్లోనూ చిరస్థాయిగా వెలుగొందాలని కోరుకుంటున్నాను.
@Physicslad1997@AndhraNexus Got it. Thanks... But I guess, traffic in Bangalore will still make it a 9 hour journey, specially if one boards an RTC bus, with the speed limits they have. But better e, 3 hours thaggina.
తేనె లొలుకును మన తేట తెలుగు మాట
తీపి నింపును గుండెల దేట పాట
జాతి గర్వము మన తల్లి జగతి లోన
వెలుగు జిలుగుల సిరిమొగ్గ తెలుగు భాష!
జై తెలుగు తల్లి 🔥 జై ఆంధ్ర ✊
తేనె లొలుకును మన తేట తెలుగు మాట
తీపి నింపును గుండెల దేట పాట
జాతి గర్వము మన తల్లి జగతి లోన
వెలుగు జిలుగుల సిరిమొగ్గ తెలుగు భాష!
జై తెలుగు తల్లి 🔥 జై ఆంధ్ర ✊
తెలుగు ప్రజలందరికీ ‘‘తెలుగు భాషా దినోత్సవం’’ శుభాకాంక్షలు. ప్రముఖ తెలుగు రచయిత, భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా నిర్వహించుకునే తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష ప్రాశస్త్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. తెలుగు భాష పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
Want to see this trending
TFi banisalaara what is TFI without Telugu? Ardham pardham leni vaati meedha trend chesam
మనకు తెలుగు మీద ఉన్న గర్వం చాటుదాం!
#TeluguLanguageDay