సాధించుడురా రేవంతన్నా..
దక్షిణ రాష్ట్రాలను ఏకతాటిపై తీసుకొచ్చి డిలిమిటేషన్ బిల్లును ఆపిండు
మెజార్టీ లేక పార్లమెంటులో బీజేపీ బిల్లు పాస్ చెయ్యలేకపోయింది
ఇదీ రేవంతన్న ఒక్కడి గెలుపు కాదు... ప్రతీ దక్షిణ భారతీయుడి గెలుపు
ఈ దేశం మనది కూడా అని కొట్లాడి గెలిచినం
#RevanthReddy Exclusive
Kerala has 20 seats, Uttar Pradesh 80 — a gap of 60. Increase both by 50% and it becomes 30 vs 120 — the gap widens to 90.
In politics, it’s not percentages, it’s numbers that decide power- Telangana CM @revanth_anumula speaks to @sardesairajdeep
బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య గారు తెలంగాణ ప్రజలను కానీ, ఉద్యమాన్ని కానీ అవమానించేలా ఎక్కడా మాట్లాడ లేదు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మందిని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలు, తప్పుడు చర్యలను, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే అయన ప్రశ్నించారు.
@Kishoreddyk Nijanga kattinodu kooda intha feel kaadu ra REDDY.
Vaadu kattindu atleast, meeru ituku kooda pettakunda mingaaru, minguthunnaru kada ra REDDY.
Em thintunnaru ra meerantha...