కర్నూలు మాజీ ఎమ్మెల్యే, గొడ్డలి పార్టీ నేత హఫీజ్ ఖాన్ బూతు ఛాలెంజ్ ఇది. ఒక ముస్లిం మైనారిటీ అనడానికే కాదు, వినడానికి కూడా ఇష్టపడని మాటలతో రెచ్చిపోయాడు హఫీజ్ ఖాన్. ఆ బూతులో ఎక్కడో ఉన్న తల్లిని కూడా ఘోరమైన మాటలతో అవమానించాడు. జగన్ ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తాడు కాబట్టే వాళ్ళు నడివీధుల్లో ఇలా రెచ్చిపోతున్నారు.
@YSRCParty
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
@pvssarma PVS Sarma seems to be canvassing for Jagan reddy …we AP people are trying to forget the atrocities of Jagan during 2019-2024, I hope you were not sleeping during that time.
@pvssarma PVS Sarma sir,
Definitely public should know about the character of YS Jagan reddy, who is falsely promoted as the savior of AP where as his character shows the opposite..Also YS Sharmila is AP Congress president. Everyone knew how much wealth YSR (dad) had before and after CM.
SIT కాదు, సుప్రీం కోర్టు కాదు, చంద్రబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు...
జగన్ హయంలో తిరుమల లడ్డూ ఎంత దారుణంగా ఉండేదో, నెయ్యి వాసన లేదని, ఆ రోజుల్లోనే అనేక మంది సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసిన విషయాలు చూడొచ్చు..
#TirumalaLaddooKalteeNijam#JaganMahaPapamNijam
తిరుమల నెయ్యి కల్తీ చేసి పెద్ద తప్పు చేశామని, దేవుడి తో పెట్టుకున్నాము అని , పైకి బింకం గా మాట్లాడుతున్నాము గానీ, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏమి చేస్తాడో అని భయంగా వుంది అని చర్చించుకుంటున్న - జోగి రమేష్ ,రోజా
#TirumalaLaddooKalteeNijam
గుర్తు పెట్టుకో జగన్ పడుకునే ముందూ లేచే ముందు ఈ దేశంలో 100 కోట్ల హిందువులు ఉన్నారు
సుప్రీం కోర్టు ఇచ్చిన latest రిపోర్టులో కెమికల్స్ వాడినట్టు క్లియర్ గా ఉంది
@JanaSenaParty@PawanKalyan
Arnab is on fire 🔥🔥
The whole nation wants to know the truth, YS Jagan.
Tirumala, which was once respected worldwide for its purity and spiritual sanctity, is now dragged into a national controversy for all the wrong reasons.
Trying to normalize adulteration in sacred laddu prasadam- with chemicals like acetic acid, esters, monoglycerides, beta carotene, and artificial ghee flavour—is not a small issue.
This is not ignorance.
This shows a complete lack of respect for Hindu Dharma.
Faith is not a joke and devotion is not a chemical mix.
Karma will answer.
You and your team cannot escape it, @ysjagan@YSRCParty@yvsubbareddymp@bhumanatirupati.
Well said @Asksindia_ 👏🙏
#republictv #arnabgoswami #TirumalaLaddooKalteeNijam #YSJaganCriminalPolitics #TirumalaLaddooKalteeNijam #AndhraPradesh #JaganMahaPapamNijam
వీడియో రికార్డు అవుతుందని తెలియక రోజా - జోగి సంభాషణ
లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశాం, తప్పు మీద తప్పు చేసేశాం
ఆ కలియుగదైవం వేంకటేశ్వరునితో పెట్టుకున్నాం ఏమైతుందో ఏమో అంటూ భయంతో ఉన్న వైసిపి
పైగా నేషనల్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తోంది. ఇక కష్టమే అంటూ రోజా, జోగి రమేష్ సంభాషణ లీక్...
ఏదో గుడి అంటావేంటి జగన్?
ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది హిందువులకు కలియుగ వైకుంఠ వాసునిగా కొలువైన శ్రీనివాసుని నిలయం, తిరుమల పుణ్యక్షేత్రం.
నువ్వు, నీ నాన్న మీ ఆచారాల ప్రకారం పవిత్ర జెరూసలేం వెళ్లారు. అలాగే మక్కా యాత్ర, గురుద్వారా... ఇలా అన్ని మతాలకు పవిత్ర స్థలాలు ఉన్నాయి.
నామాలు వేసుకుని అధికారంలోకి వచ్చి, దేవునికే పంగనామాలు పెట్టి, పరకామణి నుండి దోచుకొని, కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాలను పెట్టిన భ్రష్ట పాలన నీది.
డిక్లరేషన్ అడిగినప్పటి నుండి నువ్వు దొంగనామాలు పెట్టుకోవడం, కొండపైన హల్చల్ చెయ్యడం మానేశావు. నిన్న కొండ మీద మెక్కి కొవ్వెక్కిన కరుణాకర్ రెడ్డి, "తలనీలాల లెక్క చెప్పాలా?" అని హేళన చేశాడు. ఇప్పుడు నువ్వు ఏదో ఒక గుడిలో లడ్డూ, అదీ, ఇదీ అని చులకన చేస్తున్నావు. అది పరమ పవిత్ర ప్రసాదం. ఆ ఆలయం ఆనంద నిలయం.
మాటలు జాగ్రత్త. మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త. ఎవడో ఏబ్రాసి నాకొడుకు మాట్లాడితే పర్లేదు. ఆంధ్రా మాజీ సీఎంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. కోట్లాది మంది భక్తులు కూడా ఓట్లు వేస్తేనే నువ్వు సీఎం అయ్యావు. ఇప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు ఓట్లు వేస్తేనే ఆ 11 వచ్చాయి.
చిట్టి పావురం అయిపోతావు దైవం గురించి ఇలాగే మాట్లాడితే..
జాగ్రత్త...
#TirumalaTemple
#SaveTirumala
#TirupatiSrinivasa
#HinduDevotees
#RespectFaith
#LordVenkateswara
#TirumalaPrasadam
#ReligiousSentiment
@venuchenchu@JaiTDP@ncbn@naralokesh@RamMNK@katchannaidu@ReddeppagariSVR How can Bhooman Karunakar reddy (TTD chairman when case was compromised) compromise on TTD case filed when full investigation was not done on theft. This is a grave mistake done and edukondala swamy bakthulu veellani voorike vodhalakoodadhu
The nation was shocked by the adulterated ghee scandal now under CBI investigation. Another shocking revelation: YCP’s role in looting Tirumala hundi funds! 🔥
Clear evidence and videos expose YCP-backed corrupt TTD officials. In just 15 months, the TDP government has been relentlessly working to restore Tirumala’s holiness. 🙏
Hundi looting is not just theft—it’s a sin against God. YCP leaders cannot escape the fury of devotees for this unholy crime.
#MahaPapam #tdptwitter
#Tirumala #TTD #DevoteesVoice #YSRCPCorruption #SaveTirumala #AndhraPolitics #TDP #FaithUnderAttack