నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
సమస్య ఉందని వెళ్లిన రైతుతో అవహేళనగా మాట్లాడిన గజ్వేల్ ఎమ్మార్వో
ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే అవహేళనగా మాట్లాడడమే కాకుండా, నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెప్పిన ఎమ్మార్వో
The left white shirt guy is been identified as Ravindra Govinda from Gaziabad. He is a criminal historysheeter in Gaziabad.
He assaulted young teenage girl in capital of India, infront of Delhi Police.
Shame on @DelhiPolice
వీధిలో ఒక అమ్మాయిని
నేలకేసి పడేసి కొడుతున్నారు.
BJP, RSS గుండాలు
చిన్న పిల్లలపై దాడులకు తెగబడుతుంటే, దగ్గర్లోనే ఉన్న పోలీసులు వారిని రక్షించడానికి బదులుగా ఆ దృశ్యాన్ని
కేవలం చూస్తూ ఉండిపోతున్నారు.
"జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా"
జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న "జిమ్ జిమ్ తార" పాటతో పర్మినెంట్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు
📍 Rangareddy, Telangana
In front of a mosque, the RSS held the concluding event of its 10-day Shakha, including a ‘Bharat Mata Pujan’ and other activities. Slogans of “Jai Shri Ram” were also raised.
Why are such events being allowed directly in front of a place of worship? Shouldn’t the administration exercise greater responsibility and caution in such sensitive situations?
Shocking Viral video from Delhi NCR Ambience Mall shows a heated argument after a female passenger refused to pay a ₹186 Rapido fare claiming a server issue.
The rider recorded the incident sparking massive online outrage regarding the safety and fair payment of gig workers