పార్టీ అధినేత కార్యకర్త కోసం ఒక ట్వీట్ పెడితే మురిసిపోతాం 😍 ఒక చిన్న ఫోన్ చేస్తే మనఅందరికి చేసినంత సంబర పడతాము, ఎందుకంటే కార్యకర్తలు అందరం ఒక్కటే కాబట్టి,మా అధినేత కష్టపడే వాడిని ఎప్పుడు గుర్తిస్తారు💪
ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్ కోసం. ఈ త్యాగం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. 200 రోజులుగా చేస్తున్న అనిర్వచనీయమైన అమరావతి ధర్మ పోరాటం వృధా కాదు.
జై అమరావతి. జై ఆంధ్రప్రదేశ్.
#200DaysOfAmaravatiProtests
మన భారత జాతికి ప్రతీక అయిన పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యగారు తెలుగువారు కావడం మనకు గర్వకారణం. జాతీయోద్యమంలోనే కాకుండా, విద్య, శాస్త్రీయ రంగాలలోనూ సేవలందించిన పింగళి వెంకయ్యగారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు