నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
On the birth anniversary of Bharat Ratna Shri P. V. Narasimha Rao Garu, I pay my heartfelt tributes to one of India's most visionary statesmen, an exceptional scholar, former Chief Minister of the erstwhile united Andhra Pradesh, and former Prime Minister whose leadership transformed the course of our nation's history.
At a defining moment, his courage, foresight, and landmark economic reforms opened new horizons for India's growth and global standing. His remarkable intellect, administrative excellence, and unwavering commitment to national progress remain an enduring source of inspiration.
From the richness of Telugu literary heritage to the highest office of public service, Shri P. V. Narasimha Rao Garu exemplified wisdom, humility, and visionary leadership. His extraordinary legacy continues to inspire generations to serve the nation with knowledge, integrity, and unwavering dedication.
May his extraordinary legacy continue to inspire every Indian to serve the nation with wisdom, integrity, and an unwavering commitment to progress.
– @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
JanaSena Party exclusive digital campaign from July 15th exposing AP roads issue. Chief #PawanKalyan will directly participate in the campaign !
#GoodMorningCMSir
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా వున్నాయంటే వర్షాల వలన రోడ్లు వేయలేకపోయారని కాకమ్మ కబుర్లు చెప్పి మీ వైఫల్యాన్ని బయట పెట్టుకున్నారు
వర్ష కాలం తిరిగి వచ్చేసింది, ఇప్పటికీ రోడ్లు అదే స్థితిలో వున్నాయి, ఈసారి ఏమి సాకులు చెప్తారు?
నిద్రలేవండి సీబీఐ దత్తపుత్రా @ysjagan#GoodMorningCMSir
ఫేక్ ఎడిట్లు, ఫేక్ ప్రచారాలు లేకుండా నీతిగా, నిజాయితీగా జనసేన పార్టీ ని ఎదుర్కొనే దమ్ముందా?
'ఫేక్' లేకుండా !?
మీ వల్ల అవుతుందా?
పై నుండి క్రింద వరకు పార్టీ మొత్తం ఫేక్ గాల్లే, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు
పరిపాలన చేతకాక ఫేక్ కి అలవాటు పడ్డారు
#YCPFakeBrathuku
ఎన్నికల ముందు CPS రద్దు నుండి మద్యపాన నిషేధం వరకు ఎన్నో ఫేక్ హామీలు ఇచ్చి ఇప్పుడు చేయలేక చేతులెత్తేశారు
ఫేక్ మ్యానిఫెస్టో రూపకల్పన చేయడంలో దిట్ట సీబీఐ దత్తపుత్రుడు
#YCPFakeBrathuku