గౌరవమైన శాసనసభ సభ్యులుగా ఉండి తోటీ మహిళలపై అత్యాచారాలు ఎక్కువైతుంటే ఒకటి రెండు .. జరిగితే రాదంతం చేస్తారా అంటున్నారు ఇదే పరిస్థితి రేపు మీ ఇంట్లో వచ్చినా ఇలానే మాట్లాడుతారుగా @RojaSelvamaniRK
ఈ ఉగాది మీకు
ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలన�� అందించాలని ఆకాంక్షిస్తూ,
అన్ని విదాలుగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యుల అందరకీ
శ్రీ శుభకృత్ నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు. #Ugadi2022 #TDPTwitter
అన్న నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు.
#40gloriousyearsoftelugudesam
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు @katchannaidu గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
🔸కచ్చుల���రు బోటు ప్రమాదంలో 55 మంది జలసమాధి.
🔸అన్నమయ్య దుర్ఘటనలో 39 మంది మృతి.
🔸జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 27 మంది మృతి.
🔸ఎల్జీ పాలిమర్స్ విష వాయువులు పీల్చి 13 మంది మృతి.
🔸ఏలూరులో త్రాగునీరు వల్ల 600 మందికి అస్వస్థత.
🔸తిరుపతి రుయాలో 23 మంది మృతి.
“దరిద్ర పాదం” 🙏🏻
చంద్రబాబు 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చెయ్యడం లేదని ఫేక్ ప్రచారం చేసారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఖాళీగా ఉన్నది 66,309 పోస్టులే అంటూ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. జగన్ రెడ్డి.. మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది, మరి ఎప్పుడు 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు?
మా @AyyannaPatruduC గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అ��ెస్ట్ చేయడానికి వస్తే వైసిపి నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి. ఉచ్ఛనీచాలు మరచి వైసిపి నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయి.(1/3)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముళ్ళపూడి బాపిరాజు గారికి హృదయప���ర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాదబలం తోడుగా మీరు నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ ముళ్లపూడి బాపిరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.