కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణకి వంద శాతం ఉపయోగం ఉంది...💯💯
ఇప్పుడు ఎక్కడ కూడా బావులు లేకుండా.,బోర్లు లేకుండా.,ఎక్కడా కొత్తగా పూడికలు తీయకుండా చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు అధించింది కాళేశ్వరం ప్రాజెక్టు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లనే ప్రతి ఒక వాగు పారింది..,అన్ని వాగులు..,అన్ని వంకలు పొంగి పొర్లినయ్..,
కొన్ని వందల చెక్ డ్యామ్ లు కొట్టినం..,ఎకలాజికల్ బాలన్స్ కాపాడబడ్డది.,గ్రౌండ్ వాటర్ అంతా ఛార్జ్ అయ్యింది..,బావుల్లాల్లో నీళ్లు వచ్చినయ్...బోర్లాల్లో నీళ్లొచ్చినయ్.,అన్ని చెర్లల్లో ఎండ కాలంలో కూడా మత్తల్లు దున్కినయి...🔥🔥🔥
_ బీజేపి ఎంపీ ఈటెల రాజేందర్
ఆశీర్వదించండి...
అందుబాటులో ఉండి అండగా ఉంటా
కోరుట్ల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
#KCROnceAgain#Korutla
బీఆర్ఎస్ లోకి చిన్న మెట్ పల్లి యువజన సంఘల సభ్యులు
డా.సంజయ్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా బీఆర్ఎస్ లో చేరిన కోరుట్ల మండలం చిన్న మెట్ పల్లి గ్రామా యువజన సంఘల సభ్యులు.
తొండి బండి... నీ కొడుకుకి లక్షల రూపాయల బండి 🏍 ఇచ్చి జల్సాలు చేయుమను... ఇతరుల బిడ్డలని కొట్లాడి జైలుకు పొమ్మను...
ఇది అవకాశవాదికి ఆదర్శవాదికి ఉన్న తేడా.
@KTRTRS@kishanreddybjp
@KTRTRS అన్న వీళ్లకు అక్కడ కరెంట్ షాక్ పెడుతున్నారు toilet తాగపిస్తున్నారు పంది కూర పెడుతున్నారు అన్న ప్లీజ్ హెల్ప్ మీ అన్న సౌదీ దేశం అని చెప్పి వీళ్లకు టార్చర్ చూపిస్తున్నారు వీళ్లకు ఎలాగైనా ఇండియాకు రప్పియ్యండి అన్నా ప్లీజ్ @KTRTRS@KTRoffice