ఐటీ రంగం కి బద్ధ వ్యతిరేకి 🚨
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ని అడుగడుగున అడ్డుకుని, వ్యతిరేకించి, విషం చిమ్మి ఐటీ హబ్ అయ్యాక నేనే కారణం అని దొంగ ప్రచారం చేసుకుంటాడు 🤪🤪
Infosys కంపెనీ కి 450 ఎకరాలు అప్పట్లో YSR గారు ఇస్తే వ్యతిరేకించిన ఈయన
సాప్ట్ వేర్ కంపెనీ లు అన్నీ నేనే తెచ్చా,
హైటెక్ సిటీ మొత్తం నేనే కట్టా అని చెప్తాడు..సిగ్గు లేని జన్మ 🙆♂️
@TheNaveena అవును, అందరి అభిప్రాయం, సహజంగా కనిపించే వాస్తవం కాకుండా diffarent గా మాట్లాడినప్పుడే మన మీద Attention వస్తది అని మీలాంటి జర్నలిస్ట్ లు ఆలోచించడంలో తప్పు లేదు. కానీ, వాస్తవం మీక్కూడా తెలుసు!
పోలీస్ ఉద్యోగార్ధులకు వయోపరిమితి పెంచడం న్యాయమైన డిమాండ్
జీవో ఇచ్చినా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఆ జీవో కు అర్ధం ఉంటది.
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పై అలుపెరగని పోరాటం చేసిన పోలీస్ అభ్యర్థుల విజయం ఇది.
హిట్లర్ ఆదర్శమన్న రేవంత్ రెడ్డి కోడి బూరు పీకి గింజలేసినట్టు ఈ జీవో ఇచ్చారు!
ఇన్నాళ్లు...భూమి ఆకాశం ఒక్కటి చేసేలా పోరాడితే తప్ప ఈ నిద్రమొద్దు ప్రభుత్వానికి సోయి రాలేదన్నమాట.
🔹కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వం వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే అభ్యర్థులు మూడేళ్ల వయోపరిమితి కోల్పోయినట్టే. ఆ వయస్సునే ఇప్పుడు జోడించారు.
🔹ఇదే డిమాండ్ పై పలుమార్లు పోలీస్ అభ్యర్థుల విన్��పం మెరకు వివిధ సందర్భాల్లో వారి పోరాటంలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది.
🔹కానీ, దొంగ దుడ్డెకు వంద దారులు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 31, జీవో 89 అంటూ కాలయాపన చేస్తుంది.
🔹ఈ సరైన వయోపరిమితి పెంచడమే కాకుండా ఆ జీవో సార్ధకం అయ్యేలా కనీసం 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
🔹హిట్లర్ తనకు ఆదర్శం అన్న రేవంత్ రెడ్డి కోడి బూరంత పీకి గింజలేసిన కథను ఫాలో ��వున్నారన్నమాట.
తెలంగాణలో అతిపెద్ద క్రిమినల్ రేవంత్ రెడ్డి - ఏనుగుల రాకేశ్ రెడ్డి.
రేవంత్ రెడ్డి పై 89 కేసులు ఉన్నాయని, అందులో 76 కేసులు తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినవని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అధికార ప్రతినిధి అనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు.
#Revanthreddy#Congress#BRSParty #AnugulaRakeshReddy
Naa oopiri Narsampet.
Naa praanam Telangana. ❤️
@KCRBRSPresident
Jai Telangana!
Thank you everyone for your endless love and blessings. 🙏
—Mee Peddi Sudharshan Reddy Anna
@BRSHarish@KTRBRS@BRSparty
సరిగ్గా ఏడ��ది క్రితం!
పౌర సరఫరాల శాఖ టెండర్లలో జరిగిన ₹1,100 కోట్ల అవినీతిపై 715 పేజీల కీలక సాక్ష్యాధారాలతో హైకోర్టులో ఆయన PIL దాఖలు చేశారు.
అలాగే కేంద్ర సంస్థలైన (ED, CBI)కు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ కేసు ఎలాగైనా ప్రభుత్వ మెడకు చుట్టుకుంటుందని గ్రహించిన సదరు కాంగ్రెస్.
1/2
Happy Birthday
My Trusted Companion,
A True Friend,
A Brilliant Mind,
A Creative Soul,
A Magician of Words,
And A Nature Enthusiast
@mee_Purushotham 😊
Loyalty like a River to the Ocean,
Trust that Stands Like a Mountain,
Originality as Rare as a Hidden Gem
Are your Priceless Virtues that I Always Admired.
From Dust towards Destiny,
From Struggles towards Success,
Your Journey with Self Belief, Iron Resolve
And An Unshaken Faith in your Leader
Reflects your Resilience
And Echoes your Character.
Your Wisdom and Sharp Insights
At Every Critical Juncture
Have Propelled us Beyond Boundaries
Making you the Cornerstone of our Team.
Stay Blessed Purushotham. Wish You Many More Happy Returns of the Day 😊🎉🍰
Keep Smiling, Keep Shining and Keep Inspiring. Wishing you Endless Success and Happiness! 🌈
@RakeshReddyBRS Anna ❤️
Thank you from the bottom of my heart for your beautiful birthday wishes. 🙏
I promise to uphold the values you have taught me, continue to grow, and make you proud through my actions. Your trust in me is something I will always cherish and never take for granted.
కేసీఆర్ గారిపై కార్టూన్ గీసినందుకు కేసు పడుతుందనుకుంటే, ఆయన ప్రేమగా ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. ❤️
'తల తాకట్టు పెట్టైనా తెలంగాణ తెస్తా' అనేది ఆ కార్టూన్ వెనుక ఉన్న అసలు అర్థం!
ఇక నా అభిమాన నాయకుడు కేటీఆర్ గారు, ఆయనతో నాకు ఉన్న అనుబంధమే వేరు. ఒకసారి నేను బ్యాగ్ వేసుకుని మెట్లు ఎక్కుతుంటే.. అన్నా, ఆ బ్యాగ్ లేకపోతే నీకు బ్యాలెన్స్ ఏమైనా తప్పుత���వా?? రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ బ్యాగ్ వేసుకునే పడుకుంటావా??? అని సరదాగా అడిగారు నిజంగా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేరు.
- కార్టూనిస్ట్ శంకర్
తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతుంటే...
యువత చూస్తూ ఊరుకుంటారా?
Yuva Sangrama Sadassu proved it.
The strength of Telangana youth and the power of their voice, in full display!
#YuvaSangramaSadassu#JaiTelangana#JaiKCR
ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా,అండగా ఉంటా.
మీకు అండగా నిలబడటం నాకర్తవ్యం, మా పార్టీ ఇచ్చిన బాధ్యత.
ఎందుకంటే, ఒక రైతు బిడ్డగా మీ స్థానం నుండే వచ్చిన నాకు మీ కష్టసుఖాలు, కన్నీళ్ళ విలువ తెలుసు.
ఈ కర్కశ కాంగ్రెస్ @INCTelangana మెడలు వంచేదాక అడుగడుగునా మీతో గులాభి జెండా ఉంటుంది. రామన్న @KTRBRS భరోసా ఉంటది.
#YuvaSangramaSadassu