జెన్ జీ...జెన్ జీ అంటున్నారు. జెన్ జీ అంటే అవినీతి పరులను మోయడానికి ఉన్నారా.? వాళ్ల ఆకాంక్షలు ఏంటో మీరు ఆలోచించడంలేదు
క్రిమినల్స్‌తో కలిసి జెన్ జీలు జీవితాన్నినాశనం చేసుకోవాలా.? ఆస్పిరేషన్లో ఉన్నవారితో తప్పుడు పనులు చేయించాలని చూస్తున్నారు
ఏదన్నా చిన్న సమస్యతో ఉన్నవారిని గుర్తించి నేరాలు చేయించి కరుడుగట్టిన నేరగాడిగా తయారు చేస్తారు. ఇది ఫ్యాక్షనిస్టుల నైజం. ఈ పని ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ చేస్తోంది : మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి @ncbn
18 months. 7 GW. One massive factory.
From an investment commitment to full-scale production in just 18 months. I’m proud to present glimpses of Premier Energies’ 7 GW solar cell manufacturing facility at Naidupeta - India’s largest.
This is how Andhra Pradesh rolls: less talk, more build. Fast approvals. Faster execution. Real factories. Real jobs.
Speed of Doing Business - now in production.
#ChooseSpeedChooseAP
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మరుసటి రోజు.. ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ చూడలే... మస్తు షేడ్స్ ఉన్నాయ్ @ysjagan నీలో. బిగ్ బాస్ కి పంపిస్తే ఫస్ట్ ప్రైజ్ నీకే.
జగన్.. చూశావా వీడేం చేశాడో. వీడు మీ గొడ్డలి మూకలో సభ్యుడే. ఇదేనా నువ్వు నీ పార్టీ కార్యకర్తలకు నేర్పుతున్నది. చేయాల్సినవన్నీ చేసేసి.. ఇప్పుడు మా వాళ్ళు అమాయకులంటావా..?
#PsychoFekuJagan#JaganAgainstTeachers#AndhraPradesh
ED, Hyderabad has arrested Kailash Chand Mangla promoter of M/s Sukriti Food Pvt. Ltd. on 17.09.2026 under Section 19 of the PMLA, 2002 in connection with the Tirumala Tirupati Devasthanams (TTD) ghee adulteration case. He was produced before the Hon’ble Special Court (PMLA), Visakhapatnam, Andhra Pradesh, which remanded him to judicial custody.
ఇదే వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచార రాజకీయానికి నిదర్శనం.
నిజాన్ని వక్రీకరించి, అబద్ధాలకు ఆర్భాటం జోడించి ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ కాలం మారింది,ప్రజలు మారారు.
ప్రచారం ఎంత గట్టిగా చేసినా, వాస్తవం ముందు అబద్ధం నిలవదు!
#VangalapudiAnitha#TDP#PsychoFekuJagan #AndhraPradesh #ChandrababuNaidu