►మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని భీముని పాదం జలపాతం జాలువారుతోంది.
►ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున జలపాతం దగ్గర వరకు అధికారులు అనుమతించట్లేదు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షిస్తు అప్రమత్తంగా ఉండాలని జిల్లాకలెక్టర్ ఆదేశించారు,ప్రజలు అప్రమత్తంగా ఇండ్లలో ఉండాలని, అత్యవసరమైతెనే బయటకు వెళ్ళాలని, సహాయార్థం కంట్రోల్ రూం నెం. 7995074803కు ఫోన్ చేయాలన్నారు
Kudos to GGH, Mhbd - Gynec wing led by Dr VenkatRamulu, assisted by Dr Alekya, MWs, SNs & staff to have handled 19 deliveries incl 15 normal in last 24 hrs.
An instance to highlight @TelanganaCMO@TelanganaHealth focus towards #ArogyaTelangana
@DayakarRao2019 @SatyavathiTRS
74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా (IDOC) కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ శశాంక ఆవిష్కరించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు.