36 గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలతో భారీ జాబ్ క్యాలెండర్ వచ్చింది?గ్రూప్ 1,2 లలో 3000 ఖాళీలున్న @ysjagan గారు దిన్ని అద్భుతమైన జాబ్ క్యాలెండర్ గా చెప్పుకోవడం హాస్యాస్పదం?సహాయ ఆచార్యుల ఉద్యోగ పరీక్షలు రాసి,ఇంటర్వ్యూలు పూర్తైన కోర్టులు చుట్టూ తిరగాల్సిందే?
10% EWS రిజర్వేషన్స్ అమలుపరచరు?
శుభసాయంత్రం సార్.
Asst Prof స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫైడర్స్ విషయంలో మాకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం మెరిట్ కి వ్యతిరేకంగా, వాదించడం వెనుక చేలా రాజకీయ పరిణామాలు ఉన్నాయి. కేసు నెంబర్ & జడ్జిమెంట్ కాపీ మీకు DM చేస్తున్నాను.మా ప్రస్తావన లేకుండా,ప్రామాణిక GO ను రద్దు చేయటం జెరిగింది
Asst Prof ఎంపికకు సంబంధించి
మీరు క్రొత్తగా ఏర్పాటు అయ్యే HRC కి వినతి సమర్పించండి; మీ వినతిలో ఈ ట్వీట్స్ స్క్రీన్ షాట్ ఇమేజెస్ జోడించండి; ఎందుకంటే నా HRC దరఖాస్తులో ముఖ్యముగా రాష్ట్రంలో పరిశీలించాల్సిన వాటిల్లో మీది కూడా ఒకటి; నా దరఖాస్తు మీకు ఒక సపోర్ట్ డాక్యుమెంట్ గ ఉంటుంది
@AudimulapSuresh@ysjagan@AndhraPradeshCM@osdkmr
ఈ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినాకూడా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ���కేసులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా అన్యాయం. ఏ శక్తిలేని ప్రతిభావంతులను ,పరీక్షలో fail అయిన అభ్యర్థుల కోసం చంపేశారు
@ysjagan@osdkmr@AndhraPradeshCM
ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో చదువుకున్న మాలాంటి సామాన్యులకు న్యాయంజరగదు అనిఇప్పుడు బలంగానమ్ముతున్నాము. పరీక్ష లో fail అయిన వారికోసం ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు పోరాడినతీరు అమోఘం. రాష్ట్రఉన్నత విద్యను ఇంకో 30 సంవత్సరాలు పాతాళంలోకి నెట్టారు
@ysjagan@ysjagan@osdkmr@AndhraPradeshCM
ముఖ్యమంత్రి గారు అసలు ప్రభుత్వం హైకోర్టులో పరీక్ష లో Fail అయిన వారి తరుపున వాదించడం ఏమిటి? ఉన్నత చదువులు చదివిన మమ్మల్ని కోర్టులో తప్పుడు తీర్పు వచ్చేలా చేసి మమ్మల్ని జీవితంలో ఎందుకు చదివామా? అసలు పరీక్ష పాస్ ఆయామా? అనే స్థితికి తీసుకువచ్చారు
@ysjagan@osdkmr@AndhraPradeshCM
Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలో పాస్ అయినవారికి ప్రభుత్వంవ్య��ిరేకంగా వాదించడం వెనుక చాలా కుట్ర దాగి ఉంది. Fail అయినవారి తరుపున పోరాటంచెయ్యడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎందుకు వకాల్తా తీసుకున్నారు? పాస్ అయినందుకు మాకు శిక్షిస్తారా?
@ysjagan@osdkmr@AndhraPradeshCM
గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలో ఫెయిల్ అయిన వారి తరుపున నిలబడివారిని గెలిపించింది.పరీక్ష లో పాస్ అయినవారికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేసి fail అయినవారిని గెలిపించలేదు.Fail అయినవారితోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా?
@ysjagan@osdkmr@AndhraPradeshCM గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలో ఫెయిల్ అయిన వారి తరుపున నిలబడివారిని గెలి��ించింది.పరీక్ష లో పాస్ అయినవారికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేసి fail అయినవారిని గెలిపించలేదు.Fail అయినవారితోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా?
@ysjagan@osdkmr@AndhraPradeshCM ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో అయిన పరీక్ష లో పాస్ అయిన వారికి న్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ అధికారులు హైకోర్టులో fail అయిన వారి తరుపున తీవ్రంగా పోరాడి, 4 సంవత్సరాలుగా ఇంటర్వ్యూల కోసం ఎదు���ుచూస్తున్న మాకు న్యాయం చేశారు.ఇక మా జీవితాలు అయిపోయాయి
@ysjagan@osdkmr@AndhraPradeshCM Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలో పాస్ అయినవారికి ప్రభుత్వంవ్యతిరేకంగా వాదించడం వెనుక చాలా కుట్ర దాగి ఉంది. Fail అయినవారి తరుపున పోరాటంచెయ్యడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎందుకు వకాల్తా తీసుకున్నారు? పాస్ అయినందుకు మమ్మల్నిచెప్పుతో కొట్టారు
@ysjagan@osdkmr@AndhraPradeshCM ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో చదువుకున్న మాలాంటి సామాన్యులకు న్యాయంజరగదు అనిఇప్పుడు బలంగానమ్ముతున్నాము. పరీక్ష లో fail అయిన వారికోసం ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు పోరాడినతీరు అమోఘం. రాష్ట్రఉన్నత విద్యను ఇంకో 30 సంవత్సరాలు పాతాళంలోకి నెట్టారు
@ysjagan@osdkmr@AndhraPradeshCM ముఖ్యమంత్రి గారు అసలు ప్రభుత్వం హైకోర్టులో పరీక్ష లో Fail అయిన వారి తరుపున వాదించడం ఏమిటి? ఉన్నత చదువులు చదివిన మమ్మల్ని కోర్టులో తప్పుడు తీర్పు వచ్చేలా చేసి మమ్మల్ని జీవితంలో ఎందుకు చదివామా? అసలు పరీక్ష పాస్ ఆయామా? అనే స్థితికి తీసుకువచ్చారు.
@ysjagan@osdkmr@AndhraPradeshCM అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూల కేసులో పరీక్ష పాస్ అయినవారి పక్కన ప్రభుత్వం కానీ,ఏఒక్క రాజకీయనాయకుడుకానీ,ఏఒక్కప్రభుత్వ అధికారి కానీ,చివరకు న్యాయవ్యవస్థ కూడా నిలబడలేదు.ఏసపోర్టు లేనిసామాన్యులకు చేసే న్యాయంఇదేనా?చదువురాని వారికోసం ఎందుకు ఇంతతపన?
#Bsnl4G_5G#PRC_to_Bsnl@rsprasad sir , kindly provide much needed technology along with motivation to employees in terms of Govt approved PRC benefits to #Bsnl employees.