@KTRBRS @KTRoffi @TelanganaCMO@kp_vivekanand
Dear KTR garu,
A 4 year old child was felt in the open nala in pragathi nagar. We have been complaining to municipal officials for the last 4 years,but no one has taken responsibility. We need financial assistance to the family.
గుణమున్న గణేష్ అన్న కావాలా... ధనమున్న ధన్ పాల్ కావాలా తేల్చుకోవాలి... మంచి వ్యక్తి గణేష్ గుప్తా ను గెలిపిస్తారని నమ్మకం నాకుంది. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత... కాంగ్రెస్ అంటే అహంకారం.
నిజామాబాద్ ప్రజలు ఆత్మీయతకే తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాను.
#Jaitelangana#KCROnceAgain
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు నిజామాబాద్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 08462 220183 నంబర్ కు ఫోన్ చేసి అధికారులను సంప్రదించగలరని ప్రజలను కోరుతున్నాను. కంట్రోల్ రూంతో పాటు నా కార్యాలయం కూడా 08462-250666 నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఊమెన్ చాందీ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సాధారణ జీవితం గడుపుతూ ప్రజాదరణ పొందిన ఉత్తమ రాజకీయవేత్తగా ఉమెన్ చాందీ కేరళ ప్రజలకు అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
#OommenChandy
విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న 3897 కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ గారు మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు. నెలనెలా అందుతున్న జీతానికి అదనంగా మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్సతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పని చేస్తున్నమొత్తం 1,06,474 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 39, 40 లను విడుదల చేసింది.
కార్మిక లోకం తరుపున సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
నిండు వేసవి కాలంలో..మండుటెండల్లో సైతం నేడు ఖాతా గ్రామ పెద్ద వాగు మత్తడి దుంకుతు గోదావరి జలాలు పరవళ్లు తొక్కడం కాళేశ్వరం ప్రాజెక్టు సాగు నీటి సఫలం. ఈ సందర్భంగా గోదారమ్మ కు జలహరతి పట్టి స్వాగతం పలకడం ఈ ప్రాంత రైతు లకు గోదావరి జలాలు అందించడం ఎంతో సంతృప్తి ని ఇచ్చింది.. నా జన్మధన్యం అయింది.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు 🙏🏻
Extremely saddened by the passing away of #KaikalaSatyanarayana garu. I have some very fond memories of working with him. He will be missed. My deepest condolences to his family and loved ones. May his soul rest in peace 🙏🙏🙏
@SonuSood@KTRTRS@trsharish@RaoKavitha @MPsantoshtrs My cousin Naresh Bonu is infctd vth corona & he is in Kim's vizag,his lungs got infctd & need to be transplanted imdtly.This surgery faculty is only available in Apollo & Kim's https://t.co/iiA1gmRsO1 can anybody plz help him
@SonuSood@KTRTRS@trsharish@RaoKavitha @MPsantoshtrs My cousin Naresh Bonu is infctd vth corona & he is in Kim's vizag,his lungs got infctd & need to be transplanted imdtly.This surgery faculty is only available in Apollo & Kim's https://t.co/iiA1gmRsO1 can anybody plz help him
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా సిసిఎల్ఎ లో సిఎంఆర్ఒ ప్రాజేక్టు డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డా.సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు
@TelanganaCMO@KTRTRS@CS_Telangana@IASassociation