కష్టపడి పనిచేసిన వేతన బకాయిల కోసం లంచం చెల్లించాల్సిన పరిస్థితి రావడం అత్యంత ఆందోళనకరం.
విశాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB)లో ఉద్యోగుల వేతన బకాయిల చెల్లింపుల కోసం 30% ముడుపులు కోరుతున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఈ ఆరోపణలు నిజమైతే, ఇది తీవ్రమైన అవినీతి అంశం. సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి.
వేతన బకాయిలు పొందడం ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అయితే, దాని కోసం ఎలాంటి అక్రమ చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండకూడదు.
ఎవరైనా అధికారి లంచం కోరినట్లయితే, వారు స్వయంగా లంచం ఇచ్చి వ్యవహరించకుండా, వెంటనే ACB వంటి సంబంధిత అవినీతి నిరోధక సంస్థను సంప్రదించి, వారి సూచనల మేరకు ఫిర్యాదు చేయాలి. ఆధారాలు లభిస్తే, చట్టప్రకారం ట్రాప్ లేదా ఇతర చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
అవినీతిని బయటపెట్టే బాధ్యత నిజాయితీగా పనిచేసే పౌరులదే; దాన్ని కప్పిపుచ్చడం ఎవరికీ మేలు చేయదు.
ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలను రాజకీయ కోణంలో కాకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
అదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా విచారణలో తన వాదనను వినిపించే అవకాశం కల్పించాలి.
లంచం అడిగినవారికి "శిక్ష"
నిజాయితీగా పనిచేసేవారికి "రక్షణ"ఉండాలి
అవినీతిపై మౌనం కాదు… చట్టబద్ధమైన పోరాటమే పరిష్కారం.
కేవలం ఒక్కడు పోరాడితే చూడడం కాదు..
#అవినీతిపై_రాజీలేని_పోరాటం ఇది ప్రతి పౌరుడి భాద్యత ✊
@Collector_Visakha
@AndhraPradeshCM@ncbn@APDeputyCMO@PawanKalyan@APPolice
ఒక్కో ఫౌండేషన్ నిదానంగా బయటికి వస్తుంది..
నిజానికి ఇవి ఫౌండేషన్ లు NGO సంస్థలు కావు..వేల కోట్ల సొమ్ముకు రుచి మరిగిన భక్షకులు...
ఈ రోజు మీకు
#MANA అనే ఒక ఆధ్యాత్మికవేత్తని పరిచయం చేస్తాను మీకిప్పుడు..
ఈ మధ్య జంతరమంతర్ సీజేపీ ఉద్యమం లో గుండు తో ఒక లేడీ ఆకర్షణీయంగా వింత కనిపించింది చూడండి ఆమె పేరు #మాన
ఈమె జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న కార్యక్రమంలో గొంతు చించుకొని అరుస్తూ...పోలీసుల్ని ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతూ దర్శనమిచ్చింది ..
ఏకంగా కన్నీరు మున్నీరవుతూ వీడియో లు కూడా చేసింది..
ఎందుకు అంత బాధ...దుఃఖం...ఆవేదన...తపన...
ఏంటి యువత కోసమేనా...❓నీట్ విద్యార్థులు కోసమేనా...❓
సరే ఒక్కసారి ఈమె చరిత్ర చూద్దాం..
మేడం గారు. #Aumana అనే ఒక ఫౌండేషన్ నడిపిస్తున్నారు...
ఈ ఫౌండేషన్ ద్వారా బోలెడన్ని ఆధ్యాత్మిక కోర్సులు నేర్పిస్తారు. ఆన్లైన్ ఆఫ్ లైన్...
అయితే ఈ సంస్థ స్థాపించి చాలానే సంవత్సరాలు అయినా సంస్థ అధికారికంగా సెప్టెంబర్ 24, 2025 న భారతదేశంలో (ప్రైవేట్ లిమిటెడ్ / నాట్-ఫర్-ప్రాఫిట్ కంపెనీగా) రిజిస్టర్ చేయబడింది.
Not for profit ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో...
Medam అందించే వేదిక జ్యోతిష్య సెషన్లకు భారీగా ఫీజులు ఉంటాయి....
ఉదాహరణకు 30 నిమిషాలకు సుమారు ₹11,000 మరియు 60 నిమిషాలకు ₹22,000 వరకు వసూలు చేస్తారన్నమాట. ఏది ఉచితంగా కాదు...
అలాగే వివిధ ఆన్లైన్ కోర్సులు మరియు లైవ్ కోర్సుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. సో ఇవన్నీ ఒక లెక్క..
అయితే ఈమెకి ఉన్న క్లయింట్ ల్లో ఎక్కువగా ఉన్నది మాత్రం...విదేశీ క్లయింట్లు.. దీనివల్ల విదేశాల నుండి కూడా ఆమెకు పెద్ద ఎత్తున క్లయింట్లు మరియు ఫాలోవర్లు ఉన్నారు. అసలు ఆదయాం కూడా ఇదే...ఇప్పడూ అసలు సమస్య కూడా ఇదే. అయ్యింది.
ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది...ఎప్పుడైతే FCRA కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయని తెలిసిందో...వెంటనే బీజేపీ ప్రభుత్వం..చేదెక్కి పోయింది...
బొద్దింకల మీద ప్రేమ పుట్టింది..
అయినప్పటికీ, ఆ సంస్థకు విదేశాల నుండి ఫండ్స్ వస్తున్నాయా లేదా ఫారన్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అనే పూర్తి వివరాలు కేవలం ప్రభుత్వ FCRA నిబంధనలతో చట్టపరం ముందుకు వెళ్ళగానే ఆడిట్ నివేదికలు లేదా సంబంధిత శాఖల తనిఖీల్లో పూర్తిగా బయటపడతాయి.
ఈ భయం వెన్నులో వణుకు పుట్టించి జంతరమంతర్ దాకా పరుగులు పెట్టించి కన్నీరు పెట్టించింది...
అయ్యో ఈమె ఒక హిందువు కదా.....పొద్దున్నే లేస్తే రాముడు కృష్ణుడు అనే భజన చేస్తుంది కదా అని అంటారేమో...అంత మాత్రం సపోర్ట్ చేయాలంటే కుదరదు ఇక్కడ...
గుర్తుపెట్టుకోండి...🚨
గుడిలో హుండీ డబ్బులు స్వాహా చేసిన వాళ్ళు..దర్గా లో వేల కోట్లు దొబ్బేసిన వాళ్ళు..
హిందుత్వం పేరుతో ఎర్ర కండువా తో జతకట్టిన వాడు..
విదేశీ సొమ్ముతో మతమర్పిడులు చేసేవాళ్ళు...
ఫండ్స్ తినడానికి మరిగి NGO సంస్థలు నడుపుతున్న సెలెబ్రెటీలు
అంతా మాకు ఒక్కటే...ఒక్క లెక్క లోకే వస్తారు...దేశ ద్రోహుల కిందుకే వస్తారు..
ఎందుకంటే మాది జాతీయవాదం...
దేశద్రోహం కన్నా అంధభక్తి చాలా ఉత్తమం..గొప్పది కూడా
సేకరణ: శిరీష N
ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారా?
ఏం ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? ఏ సమస్యపై ప్రశ్నించాడు?
వంద కోట్లకు పైగా హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుల వారిని బూతులు తిట్టడమా?
నా ఆరాధ్య దైవం శ్రీరాముడిని అవహేళన చేస్తే దాన్ని ప్రశ్నించడం అంటారా?
హిందువులను అవమానించేలా మాట్లాడటమా?
హిందువుల సంక్షేమం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజా సేవలో ఉండే @RSSorg ను తీవ్రవాద సంస్థ అనడం ప్రశ్నించడమా?
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును దాచిపెట్టి, రాక్షసుడైన రావణ్ పేరుతో హిందువులపై విషం కక్కడమా?
ఆడవారి గురించి లైవ్‌లు పెట్టడం ప్రశ్నించడమా?
సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు లైవ్‌లో చూపించి ముద్దులు పెట్టుకోవడం ప్రశ్నించడమా?
కులాన్ని, మతాన్ని దాచిపెట్టి సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రశ్నించడమా?
వందలాది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మావోయిస్టు హిడ్మాను వెనకేసుకొస్తూ దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రశ్నించడమా?
చేసిన తప్పులకు అరెస్ట్ అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి 'జై భీమ్' నినాదాలు చేస్తూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తుంగలో తొక్కడం ప్రశ్నించడమా?
ఇలాంటి వ్యక్తిని సమాజం సమర్థించాలా? ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలి.
#SaveOurGirlChildFromRaavans
Pls RT
మీరు రీట్వీట్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడవచ్చు.
వుయ్ ఆర్ లుకింగ్ ఫర్ ఏన్ అసిస్టెంట్ రైటర్.
తెలుగు మరియు ఇంగ్లీష్ టైప్ చేయటం తెలియాలి. సెల్టెక్స్ సాఫ్ట్వేర్ పై (ఖచ్చితంగా) అవగాహన ఉండాలి.
థాంక్యూ.
ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి ప్రొఫైల్ పంపండి.
వాట్సప్: +91 81210 73071
జగన్ మోహన్ రెడ్డికి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనిపిస్తే చాలు వెంటనే పేర్ని నాని ,కొడాలి నాని , రోజా ,అంబటి రాంబాబు ,గుడివాడ అమర్నాథ్ లాంటోళ్లంతా ప్రెస్ మీట్ లు పెట్టి జగన్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. వాళ్లు సక్సెస్ అవుతారా ఫెయిల్యూర్ అవుతారా అనేది తరువాతి మాట. ప్రొటెక్ట్ అయితే చేసుకుంటారు.
కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇబ్బంది వస్తున్నా అదేంటో మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మిగతా పదవులు అనుభవిస్తున్న వాళ్లు మౌనంగా చూస్తూ ఉంటారు తప్ప ప్రెస్ మీట్ లు పెట్టి ఖండించడం కౌంటర్లు ఇవ్వడం లాంటివి ఉండవు 🤦♂️
పవన్ కళ్యాణ్ గారు చెప్పి చెప్పి అలసిపోతున్నారు
తప్ప వీళ్ళలో మాత్రం చలనం రావడం లేదు 🤦♂️
ఏమీ చేయకపోవడం' అనే కళలో జీవీఎంసీకి సాటి లేదు.. మొద్దు నిద్రలోనే నిత్యం.
రోజూ 20 కోట్ల లీటర్ల శుద్ధి చేయని అశుద్ధం సముద్రంలో కలుస్తుందని 10ఏళ్లకు పైగా అనేక వినతులు ఇచ్చినా పట్టించుకోని మన జీవీఎంసీ ఇప్పుడు అక్రమ నిర్మాణాల ప్రోత్సాహంలో ముందు వరసలో ఉన్నందుకు జీవీఎంసీ కమిషనర్ గారికి మా అభినందనలు✊
ఎంవీపీ కాలనీలోని MK బిల్డర్స్ అక్రమంగా 4వ అంతస్తుకు మించి నిర్మిస్తున్నారు, సెట్‌బ్యాక్ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించారని ఆరు నెలలుగా అనేక కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. జీవీఎంసీ అధికారికంగా అంగీకరించి (Grievance No: VSP202512151624) ఇప్పటికే 6 నెలలు గడిచిపోయాయి. కంప్లైంట్లు ఇచ్చిన రోజు నుంచి ఆ అక్రమ నిర్మాణ వేగం మరింత పెరిగింది!! (సాక్ష్యం: 22.10.2025న @gvmcommissioner ఇచ్చిన రెస్పాన్స్ జతచేయబడింది).
చట్టం అందరికీ సమానమని కేవలం సామాన్యులకే కాదు, ప్రభావశీలులకూ వర్తిస్తుందని ప్రజలు ఎదురుచూస్తుంటే… మీ శాఖ నిర్లక్ష్యానికి ప్రతీకగా ఆ అక్రమ భవనం ఈరోజు గర్వంగా నిలబడి ఉంది.
ఈ ఉదయం నేను స్వయంగా తీసిన వీడియో మన జీవీఎంసీ కామేషనర్ గారి అంకితం. దీని వెనుక ఒక మంత్రి గారు ఆయన వియ్యంకుడు ఉన్నారు కాస్త ఓపిక పట్టండి అని అధికారులు చెవిలో చెబుతున్నారు.. ఏది ఏమైనా తక్షణ చర్యలు తీసుకోక పోతే అధికారులే శిక్ష అనుభవించాల్సి వస్తుంది
@Dr_NarayanaP@GVMC_VISAKHA@COC_GVMC@GVMC_VISAKHA@vmrdaofficial@ncbn #Visakhapatnam #IllegalConstructions
AP రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం
5,000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు
ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1)అనంతపురం.......... 643
2)చిత్తూరు................. 693
3)ఈ. గోదావరి.......... 5662
4)గుంటూరు............. 4292
5)కడప...................... 527
6)కృష్ణ.......................4376
7)కర్నూల్...................1019
8)ప్రకాశం................... 2495
9)నెల్లూరు.................. 1580
10)శ్రీకాకుళం................. 839
11)వైజాగ్.....................2114
12)విజయనగరం......... 1320
13)వెస్ట్ గోదావరి........... 4328
మొత్తం. --------------------
29, 880
---------------
ఈ 13 జిల్లాల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది.
వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం
నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94 లక్షలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌల్వీలు, కాజాలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది.
ఇది మన ప్రభుత్వం ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.
అదే మనం గుడికి వెళ్తే..
పార్కింగ్ కి టికెట్
దర్శనానికి టికెట్
ప్రదక్షిణలకు టికెట్
పాదరక్షలకు టిక్కెట్
ప్రసాదానికి టికెట్
తలనీలాలకి టికెట్
అర్చనకి టికెట్
హరతికి టికెట్
బొట్టుకి టికెట్
బోణంకి టికెట్
కొబ్బరికాయ కొడతానికి టికెట్
కోరికలు కోరుతానికి టికెట్
ఇవన్నీ ఒకెత్తు ఐతే మనం హుండిలో వేసే సొమ్ముతో
బతికే జీతగాల్లు భక్తులతో దురుసు ప్రవర్తనలు,
తోసేయ్యడాలు, చిరాకులు, చీదరింపులు..
ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరుసలేం,
మక్కాలకి సబ్సీడీలు.
మరి వీళ్ళందరికీ రాజ్యాంగం ప్రకారం SC హోదా తీసివేయాలి కదా మరి 🤔🤔🤔
ధర్మం - దేశం - ప్రకృతి: సనాతన త్రిశూలం
"మన మతాన్ని రక్షించుకోవడం అంటే కేవలం పూజలు చేయడం కాదు.. మన అస్తిత్వాన్ని, మన ప్రకృతిని, మన దేశాన్ని కాపాడుకోవడం కూడా"
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం అనేక దేశాలతో పాటు భారతదేశంలోని 95కు పైగా ప్రాంతాలలో ఆందోళనలు! ఇవి మన అంతర్గత భద్రత మరియు సామాజిక ఐక్యతపై కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇవాళ విదేశీ సిద్ధాంతాల కోసం వీధుల్లోకి వచ్చే జనాలను చూసైనా మనం మేల్కోవాలి. మన అలసత్వం వినాశనానికి దారి తీయకూడదు.
#ధర్మో_రక్షతి_రక్షతః: మన ధర్మంపై దాడి జరిగినప్పుడు "మౌనం" వహించడం అంటే అధర్మానికి సహకరించడమే. లోకమంతా ఉన్న హిందువులందరి గొంతు ఒక్కటి కావాలి.
#వృక్షో_రక్షతి_రక్షతః: నదులు, అడవులు, పశుసంపదను పూజించే ఏకైక ధర్మం మనది. ప్రకృతిని రక్షించుకోవడమే మన సంస్కృతిలో భాగం. పర్యావరణం విచ్ఛిన్నమైతే జాతి మనుగడే ఉండదు.
దేశ సంరక్షణే మన ప్రధమ కర్తవ్యం కావాలి:
ఏ దేశ భక్తుడి హృదయమైనా తన దేశ సరిహద్దుల వద్దే కొట్టుకోవాలి. విదేశీ శక్తుల కబంధ హస్తాల నుండి మన మట్టిని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో ఏమాత్రం అలసత్వం తగదు.
పరాయి దేశాల ఎజెండాల కోసం మన దేశ శాంతిని పణంగా పెట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉందాం. కులాలు, ప్రాంతాలు పక్కన పెట్టి.. "ధర్మో రక్షతి రక్షితః" అనే నినాదంతో, ప్రకృతిని ప్రేమిస్తూ, దేశాన్ని కాపాడుకునే సైనికుల్లా కదులుదాం!
"మట్టిని గౌరవించు - ధర్మాన్ని.. దేశాన్ని ప్రేమించు!" 🇮🇳
#ManaNudiManaNadi
#మననుడి_మననది #MeraBharathMahan
విశాఖ @GVMC_OFFICIAL కమిషనర్ గారికి ఒక విన్నపం!
ఇండోర్ నగరంలో 13 లక్షల టన్నుల చెత్తను కేవలం 6 నెలల్లో క్లియర్ చేసిన IAS ఆశిష్ సింగ్ గారి విజయం మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం!
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఔటసోర్సింగ్ రద్దు ద్వారా వ్యయ నియంత్రణ
• కాంట్రాక్టర్లు ₹65 కోట్లు అడిగిన పనిని, కేవలం ₹10 కోట్ల లోపే పూర్తి చేశారు.
• అడ్డగోలు వ్యయంతో కూడిన 'కాంట్రాక్టు వ్యవస్థ'కు స్వస్తి పలికి, సొంత యంత్రాలతో (In-house Execution) పని పూర్తి చేశారు.
• ఫలితం: ₹400 కోట్ల విలువైన భూమి తిరిగి ప్రభుత్వానికి సొంతమైంది!
వైజాగ్‌లో అధికారులు తలచుకుంటే ఇది సాధ్యమే.. కానీ మన అధికారులు కాంట్రాక్టర్ సేవలో తరిస్తున్నారు
కపులుప్పాడ వంటి ప్రాంతాల్లో భారీ కాంట్రాక్టులు ఇచ్చే బదులు, GVMC నేరుగా రంగంలోకి దిగాలి. ప్రజా ధనాన్ని కాపాడవచ్చు వందల కోట్ల విలువైన భూములను వినియోగంలోకి తేవచ్చు
మన విశాఖను దేశానికే రోల్ మోడల్‌గా నిలబెట్ట వచ్చు.. అంతటి చిత్తశుద్ధి మీకు ఉంటే..
#Vizag #GVMC #IndoreModel #AdministrativeEfficiency #CleanVizag #WasteManagement @IAS_AsheeshSingh @AndhraPradeshCM@moefcc
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #ManaNudiManaNadi #మననుడి_మననది @PawanKalyan@APDeputyCMO@watermanofindia@SanghTarun
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
A PRAYER FOR THE SOUL OF DIPU CHANDRA DAS
History remembers sacrifice. But today, the soil that was once liberated with Indian blood is being stained with the blood of innocent minorities.
In 1971, our Indian Armed Forces stood for the oppressed. Our brave soldiers didn’t just fight a war; they fought for the identity and dignity of millions of people of what is now called Bangladesh. Nearly 3,900 Indian soldiers sacrificed their lives and over 10,000 were injured to ensure the birth of Bangladesh. We gave our lives so that others could live in peace.
But today, “peace” is just a word; persecution is the reality. According to the Bangladesh Hindu Buddhist Christian Unity Council, 2,442 incidents of violence against minorities were documented between August 2024 and July 2025. Over 150 temples have been vandalized and desecrated. These are not just acts of unrest or random chaos; it is a deliberate, targeted strike at the heart of a community’s faith and its right to exist.
The pattern of targeting is clear and cruel - Last year, we saw the unjust jailing of the ISKCON monk Chinmoy Krishna Das and the brutal lynching of the Communist party leader Pradip Bhowmik. And now the horrific murder of Dipu Chandra Das in Mymensingh. This young man was not just killed; he was subjected to a level of savagery that shames the 21st century. Reports confirm he was lynched in public by a frenzied mob, his body was then hanged from a tree, and he was set on fire. To witness such a demonic act in broad daylight is a sign of a complete collapse of humanity and the rule of law. My heart goes out to the soul of Dipu Das. I pray for his peace and offer my deepest condolences to his grieving family, who have had to endure a loss so gruesome it is beyond comprehension.
The demographic reality of the region is a chilling testament to this ongoing tragedy. In 1951, Hindus made up 22% of the population. Today, that number has plummeted to below 8%. This isn't just migration; it is a systematic persecution that the world chooses to ignore.
I call upon the Leadership of Bangladesh to move beyond mere words of condemnation and restore stability. You must ensure the safety of every Hindu, Buddhist, and Christian citizen. The perpetrators of the Mymensingh horror must face the ultimate justice to show that no mob is above the law. I also urge World Leaders and the international community @UNHumanRights@UN to open their eyes to the plight of minorities in Bangladesh. Selective silence is a betrayal of human rights.
The blood of our 1971 martyrs was shed for a land of peace, not a land of persecution. We cannot, and will not, remain silent.
#SaveBangladeshMinorities #GlobalHinduMinority
సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా?
రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టు ధర్మాసనం శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే, దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలను తెలిపారు కానీ ఎవరూ న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం చేయలేదు. అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో ఒకటైన శబరిమలలోని ప్రధాన ఆచార మార్పు అంశంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైనవి కేవలం రీవ్యూ పిటిషన్లు మాత్రమే, రాజకీయంగా వారిని తొలగించాలని ఒత్తిడి చేయలేదు.
ఇటీవల ఒక సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, “ఓహో! ఇప్పుడు దేవుడినే అడిగి ఏదైనా చేయమని చెప్పండి. మీరు విష్ణుభక్తుడని చెబుతున్నారా? అయితే వెళ్లి ప్రార్థించండి,” అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, అతనిపై ఏ చర్యా తీసుకోలేదు. కనీసం అతన్ని క్షమాపణ కోరలేదు, తొలగించాలని ప్రయత్నించలేదు. అంతేకాదు, ఆతనపై ఒక న్యాయవాది దుర్భాషలాడినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలూ వెంటనే ఆ న్యాయమూర్తి గౌరవాన్ని కాపాడేందుకు ముక్తకంఠంతో ఖండించాయి.
కానీ ఈరోజు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. హిందూ మతానికి చెందిన స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక విధుల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తిని తొలగించడానికి అతను "అసభ్యకరంగా వ్యవహరించడం" లేదా “అసమర్థత” మాత్రమే కారణాలై ఉండాలని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది.
కానీ DMK ఆధ్వర్యంలోని INDI కూటమి బ్లాక్‌కు చెందిన 120మందికి పైగా ఎంపీలు రాజ్యాంగాన్నే ఆయుధంగా చేసుకుని, ఈ న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు ఇచ్చారు. ఇది న్యాయపాలనపై జవాబుదారీతనం కాదు, ఇది బహిరంగ రాజకీయ బెదిరింపు. హిందూ భక్తుల హక్కులను కాపాడుతూ తీర్పు ఇచ్చినందుకు ఇలా ఒక న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఏమిటి? ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? హిందూ సంప్రదాయాలు, ఆచారాలపై తీర్పు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న పరోక్ష సందేశం కాదా?
ఇది న్యాయవ్యవస్థను నేరుగా భయపెట్టే ప్రయత్నం.
ఇది సూటిగా “హిందూ ఆచారాలపై తీర్పులు మా రాజకీయ విధానాలకు అనుగుణంగా లేకపోతే మిమ్మల్ని లక్ష్యంగా చేస్తాం” అన్న సందేశం. ఈ ఘటన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి,ఈ ఉమ్మడి స్వరం వినిపించేందుకు ఒక సమిష్టి వేదిక అవసరాన్ని మరింత బలపరుస్తోంది.
ఇలాంటి సందర్భంలో భక్తులు తమ దేవాలయాలను, తమ మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ జోక్యం లేకుండా, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటే దేశానికి అత్యవసరం.
చివరిగా, దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకు, ముఖ్యంగా సూడో సెక్యులర్లకు స్పష్టం చేస్తున్నాను,హిందువులు తమ మతాచారాలను ఆచరించడం కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకమని కాదు. సెక్యులరిజం రెండువైపులా నడవాలి. ఒకవైపే నడిస్తే అది సెక్యులరిజం కాదు, అది సెలెక్టివ్ సూడో సెక్యులరిజం. ప్రతి మతాన్నీ సమాన గౌరవంతో చూడాలి. అందులో హిందువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి - @PawanKalyan
#SecularismIsATwoWayStreet
#SanatanaDharmaRakshanaBoard
*Threatening Judiciary in the name of Pseudo Secularism*
When a constitutional bench of the Supreme Court delivered the Sabarimala judgment overturning a centuries-old, deeply cherished custom regarding entry into one of the most sacred Hindu sites and triggering massive social unrest and protests - no judge was impeached. Their ruling, which fundamentally altered a core religious practice, was met only with legal review petitions, not political motions for removal.
Recently, when a former Chief Justice of India publicly made the scornful comment, "Go and ask the deity itself to do something now. You say you are a staunch devotee of Lord Vishnu. So go and pray now," he faced zero accountability. The former CJI was neither asked to apologize nor was he put through an impeachment motion. In fact, when an advocate dared to abuse the former CJI, all political parties rushed to condemn the act, strongly defending the sanctity of the judge.
Yet today, the political establishment has set a dramatically different standard. A sitting High Court Judge is being targeted just because he delivered a judgment upholding the right of believers to light a Deepam (lamp) and practice a long-standing ritual on property legally recognized as belonging to a religious institution. The Constitution of India is clear - a judge can only be impeached on grounds of "proven misbehaviour" or "incapacity."
Over 120 MPs from the INDIA Bloc, led by the DMK, have weaponized the Constitution to call for the impeachment of a Judge. This is not judicial accountability; this is blatant political intimidation. Why are certain political parties going to such extreme lengths to impeach a judge for a judgment that simply upholds the right to practice the Hindu faith? Is this not a cynical attempt to strong-arm and silence the broader judiciary? Is this motion not a signal to all judges that they must be "careful" when ruling in cases about Hindu traditional practices and faith?
The selective outrage and weaponization of the impeachment process in this case expose a disturbing bias. This incident only solidifies the urgent need for a unified institutional voice.
The need of the hour in Bharat is the establishment of the Sanatana Dharma Rakshana Board, where devotees actively manage their temples and religious affairs without fear of political interference or judicial overreach spurred by political vendettas.
Last but not least, let me reiterate to all the so-called intellectuals, especially the pseudo seculars of the country – Practicing the Hindu faith and its rituals is also a fundamental right as per the Constitution of India to the Hindu community. Practicing Sanatana Dharma does not equate to being against any other religion or faiths. Secularism is a two-way street, and every religion has to be respected and treated equally and fairly; that includes Hindus as well.
#SecularismIsATwoWayStreet
#SanatanaDharmaRakshanaBoard