ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ #ABN లో కొత్త పలుకు పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కుటుంబాల్లో మహిళలపై నీచమైన భాషతో దూషించిన మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుపై పాడేరు పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణ పైన మరియు ప్రచారంచేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే @MMatsyarasa గారు
#BanABNSaveAP
వైయస్ఆర్సీపీ నేతల ఇంట్లోని మహిళలపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన #ABN#రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఈరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్ వద్దకు వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే @MMatsyarasa గారిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఒక నాయకుడు సేవకుడు అంటే ఇలానే ఉండాలి
గతంలో వచ్చినప్పుడు చల్లని మజ్జిగ ఇచ్చావు ఇప్పుడు బజ్జీలు ఇస్తున్నావ్ అ��్మ నీ చల్లని ప్రేమ ఆప్యాయత అనురాగం నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఇలానే ఉండాలి అమ్మ అంటూ ఆ పెద్ద ఆవిడ తో పాడేరు ఎమ్మెల్యే శ్రీ @MMatsyarasa గారు పెద్ద కొడుకుగా సరదాగా సంభాషణ జరిపారు
జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారు
తనిఖీ సమయంలో ఒక్క���ే డాక్టర్ డ్యూటీలో ఉండడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు
కూటమి ప్రభుత్వం గిరిజనులకు మెరుగైన వైద్య చికిత్సలు కల్పించడం లేదని తీ��్రస్థాయిలో మండి పడ్డారు.
DCMగారికి గిరిజన ప్రాంతాలలో300చెప్పులు 300రగ్గులు పంచి పబ్లిక్ స్టంట్ షో ఒక పది రోజులు పాటు వేసుకో అంటే వేసుకుంటారు గానీ గిరిజన ప్రాంతానికి రోడ్డు ఎందుకు వేస్తారు ఇచ్చిన హామీలు ఏమిగుర్తు ఉంటాయి
గిరిజనులుపైదొంగ ప్రేమనీప్రదర్శిస్తు మోసం చేయడం కూటమి ప్రభుత్వంకివెన్నతోపెట్టిన విద్యా
భోగాపురం విమానాశ్రయంలో మొదటి ట్రయల్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది ✈️
ధన్యవాదాలు @ysjagan అన్నా
మీ దార్శనికత మరియు నాయకత్వం లేకుండా
భోగాపురం విమానాశ్రయం పూర్తి అయ్యేది కాదు.
మీ హయాంలో కాగితాలకే పరిమితమైన భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చి భూ సేకరణ నిర్మాణం పనులు పూర్తి చేసింది @ysjagan గారు కాదా @ncbn గారూ? వాస్తవాలను ప్రజలకు ఎందుకు చెప్పరు?
జిల్లా కంటే మెడికల్ కాలేజీ ఎక్కువ
కక్షపూర్వకంగా జిల్లాను తొలగించారు
ఇది కేవలం రాజకీయ దుర్దేశంతోనే
@ysjagan అన్నాకు
ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది అని
ఇది అంతా రాజకీయ కక్ష్యతోనే అని ప్రజలకు
బాగా అర్ధం అవుతుంది.
హిందూపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీడీపీ గుండాలు దాడిపై నిరాకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు శాసన సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు @MMatsyarasa గారు అధ్వర్యంలో రేపు అనగా తేదీ 17/11/2025 అనగా సోమవారం ఉదయం 11 గంటలకు పాడేరులో
హిందూపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ఏ��� చేస్తున్నారు @ncbn గారు? అక్కడ జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే కాదా? సమాధానం చెప్పండి? టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.
అల్లూరి జిల్లా పాడేరు
జీకే వీధి మండలం జెర్రల ప్రభుత్వ పాఠశాలలు తనిఖీలు చేసిన ఎమ్మెల్యే @MMatsyarasa గారు జెర్రాల పాఠశాలలో ఆహారం నాణ్యత లోపం వల్లా ఆహారం విషమించి దాదాపు50మంది పిల్లలు అశ్వస్థకు గురయ్యారు కూటమి ప్రభుత్వం గిరి���న పిల్లలను చిన్న చూపు చూస్తున్నారు అని మండిపడ్డారు
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మెడికల్ కాలేజీ పోరాటానికై బాలయలుదేరిన #పాడేరు MLA గారిని
అల్లూరి జిల్లా పాడేరు వంతడపల్లి చెక్ పోస్ట్ వద్ద
ఎమ్మెల్యే @MMatsyarasa గారిన��
��డ్డుకున్న పోలీసులు
ఇలాంటి ఉడత బెదిరింపులకి భయపడే మనిషి కాదు మా #MLA #MVR 🙏🏻💥
జై జగన్ 🔥
గత ఏడాది కాలంలో ఆశ్రమ సంక్షేమ పాఠశాలల్లో 11 మంది గిరిజన విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందితే దానిపై ఒక్క సమీక్ష అయినా పెట్టారా @ncbn గారూ⁉️ గిరిజన బిడ్డల తల్లిదండ్రుల కడుపుకోతకు ఏం సమాధానం చెబుతారు⁉️
కుయ్.. కుయ్.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు @ncbn ప్రభుత్వం ఉ���ివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది.
YSRCP హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్ల��� చేరుకోవాలని నిబంధన ఉంటే, 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడంలేదు? ఫోన్ చేసినా ఎందుకు రావడంలేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనేకదా! కలెక్షన్ల మీద తప్ప ప్రజలమీద ధ్యాస ఉంటేకదా!