✒️అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తా.
✒️జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి గారు పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డను. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదు.
✒️గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవలకు పై ప్రభుత్వాన్ని, #TGPSC ని సహేతుకంగా ప్రశ్నించినందుకు నాపై పరువునష్టం దావా వేశారు.
✒️ప్రశ్నిస్తేనే పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలి?
✒️గతంలో నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి @revanth_anumula గారు ఇదే టీఎస్ పీఎస్సీ పైన రోడ్డెక్కి ఎన్నో విమర్శలు చేసారు. మరి అప్పుడెందుకు ఇలాంటి నోటీసులు ఇవ్వలేదు.?
✒️@BRSparty పార్టీకి, నాయకత్వానికి కేసులు కొత్తకాదు, పోరాటం కొత్తకాదు ఆ స్ఫూర్తితోనే విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతాం.
✒️మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తాను.
ఖాకీ ఐనా, ఖద్దరు చొక్కా అయినా, నాడు, నేడు, ఎప్పుడైనా నేను పీడిత ప్రజల పక్షమే. #Justice, #Liberty, #Equality, and #Fraternity are the values Dr BR Ambedkar wanted all of us to pursue as a nation and at any cost.
If not us, who?
If not now, when?
#ScrapGO29#TGPSCGroup1#Ambedkar
#Constitution
తెలంగాణలో GO 29 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టు లో విచారణలో ఉన్నందున, అంతిమ తీర్పు వచ్చే వరకు TGPSC రేపు జరగనున్న మెయిన్ పరీక్ష లను వాయిదా వేయాలా, వద్దా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పోల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
In the light of hearing of SLP in Supreme Court of India tomorrow, is it better that TGPSC reschedules Group-1 Main Exam? Please share your opinion with the Government of Telangana by taking part in poll here.🙏
What kind of efficiency is this, #TGPSC? You have scheduled Main Exam tomorrow (21st October 2024) at 230PM onwards and only yesterday some candidates in sports quota were informed that they can download hall tickets and appear for exam!! This is heights of nonsense.
How on the earth they prepare for exam in just 48 hours? God knows how many such last minute adjustments you may have resorted to!
#ScrapGO29
#TgpscGroup1
Food for thought-
Group 1 mains exam has reignited the debate on scrapping reservations.
During Lok Sabha polls, CM Revanth Reddy successfully set agenda that BJP wud scrap reservations.
But now BJP is using GO 29 to argue Congress is going to scrap reservations.
This apart Adani’s frequent visits to #Telangana & bonhomie with state govt raises questions, despite AICC’s narrative against Adani.
Also let’s not forget recently PM Narendra Modi raised Telangana crop loan waiver issue in
#Maharashtra
With elections in neighboring state, the impact of these issues will be interesting to watch out
@revanth_anumula@Congress4TS@INCTelangana@INCIndia@RahulGandhi Students have all along been center of change. This is not political, this is fundamental now. This is how students are feeling regarding Congress in Telangana. Pls enjoy the perks of power. Countdown has started.
జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకువస్తున్నది.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతున్నది.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భేషజాలు పక్కనబెట్టి జీవో నెంబర్ 29 ను తక్షణం రద్దు చేసి, గ్రూప్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@Bhatti_Mallu
#CongressFailedTelangana
#CongressCheatsUnemployed
Asaduddin Owaisi sir ,, kindly look into the issue & reschedule group1 mains in Telangana … we need your help sir .. scrap G.o 29 ( against reservation system)
Implement G.o 55 @asadowaisi @Asad_owaisi__
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులతో రాహుల్ గాంధీ సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగాలిస్తామని భరోసా కల్పించి ఏడాది కూడా గడవకముందే అదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అదే అశోక్ నగర్ లోని నిరుద్యోగుల మీద లాఠీఛార్జి చేయించి నిరుద్యోగులను పరుగులు పెట్టించారు.
ఏరు దాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అనే సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దగాకోరు రాజకీయాలను అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలి; తగిన గుణపాఠం చెప్పాలి.
ఓపెన్ కాంపిటేషన్ (OC) లేదా అన్ రిజర్వుడ్ కేటగిరీ లో బహుజనులకు (SC/ST/BC/Minority/EWS) ప్రవేశం లేదంటున్న కాంగ్రేసు ప్రభుత్వపు అక్రమ GO 29 విషయంలో ఏమీ పట్టనట్లు మొద్దు నిద్ర పోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలారా, మీరు ఏ వర్గాల నుండి వచ్చిండ్రో ఆ వర్గ ప్రయోజనాల కోసం గళ మెత్తలేనప్పుడు మీరు పవర్ లో ఉంటే ఏంది, ఊడితే ఏంది??
ఇటీవలే బీసీ ముఖ్యమంత్రి కావాలే అని తిరిగిన కాంగ్రేసు ఎమ్మెల్సీ గారి గొంతుక ఎందుకో సడన్ గా మూగబోయింది? బాధితుల్లో బీసీ బిడ్డలు కూడా ఉన్నరు కదా భయ్యా?
అన్నలారా,
మీ అందరికి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీయం రేవంత్ రెడ్డిని వెంటనే నిలదీయండి. మొండిగా మెజారిటీ వర్గాల ప్రయోజనాలను తుంగలో తొక్కి, ఒక వర్గానికే కొమ్ము కాస్తున్న టీజీపీఎస్సీ బోర్డును రీకాల్ చేయించండి.
ఇవన్నీ చేతకాక పోతే అందరూ రాజీనామా చేసీ అశోక్ నగర్ కు రాండి. మన బిడ్డల తరపున పోరాడదాం. ఇజ్జత్ అన్నా దక్కుతది.
మెజారిటీ జనం ఉండి కూడా లక్షల రూపాయలు అప్పులు చేసి కోర్టు లో తమ హక్కుల కోసం లాయర్ల ద్వారా నిస్సహాయ స్థితిలో ఈ బహుజన బిడ్డలు చేస్తున్న పోరాటం చూస్తే కళ్లలో నీళ్ళు తిరిగినయి.😭
ఈ బిడ్డల గోసను ఓపికగా విని వాళ్ల సమస్య పరిష్కారం కోసం, సామాజిక న్యాయం కోసం, అత్యున్నత న్యాయస్థానాన్నైనా ఆశ్రయించడానికి వెనుకాడబోమని ప్రకటించిన @KTRBRS గారికి ధన్యవాదాలు.
#CastiestCongress
#ScrapGO29
#CongressCheatedUnemployed
@brsparty
“Whom the gods would destroy, they first make mad” is absolutely befitting for Shri Revanth Reddy (@revanth_anumula), who is consumed by the arrogance of dictatorial authority and stubbornly refusing to address the genuine demands of the unemployed youth. His blatant disregard for their struggles only deepens their anger, and he will inevitably face the consequences of his authoritarian attitude.
The Telangana government under @TelanganaCMO has clearly lost its way, resorting to arresting youngsters who are simply demanding the withdrawal of the unjust, malicious and illegal GO 29, that any sensible court is likely to strike down.
As the GO 29 is already challenged and ultimately would be overturned by the High Court or Supreme Court, why conduct a test at all, especially one whose outcome depends on a final court verdict?
What is wrong to reschedule the exam till the court gives its final verdict?
The rigidity of @revanth_anumula is creating unrest among the unemployed youth, who aspire to become state administrative officers, but instead are being arrested by the police.
Is there an undeclared emergency in Telangana where the youth cannot protest for their legitimate demands? Is there a separate constitution governing Telangana? Why this dictatorial suppression?
Revanth Reddy may be escaping accountability for his stubborness, but why are other cabinet colleagues endorsing his erratic decisions and acting as mute spectators to the police brutality? @Bhatti_Mallu@UttamINC@DamodarCilarapu@KomatireddyKVR@OffDSB@Ponnam_INC @mpponguleti @Bmaheshgoud6666@MYaskhi@KondaSurekha@meeseethakka@jupallyk_rao@MKodandaReddy
I earnestly appeal to Shri @RahulGandhi Ji,
Shri @kharge Ji, and
Shri @Bmaheshgoud6666 Ji to intervene in this critical situation and protect the youth and students from the brutality of Shri Revanth Reddy and the misguided governance.
Please rescue them from this gross injustice.
@AspirantsTspsc@tg_governor@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish