@Nareshkapilla
సర్ నా స్నేహితుడు 2016 జనవరి లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి పీజీ కంప్లీట్ అయింది అయితే దాని అడ్మిషన్ నెంబరు లభించడం లేదు అయితే సర్టిఫికెట్ వర్తించడం జరుగుతుందా జరగదా అని సందేహాన్ని నివృత్తి చేయగలరు
1/2
ఊరికొక రెవెన్యూ అధికారి ఉండాలి. ఆ అధికారి ఊర్లోనే ఉండాలి. వారికి శిక్షణ, వారి పనిపై అజమాయిషీ ఉండాలి. అలాచేస్తే గ్రామ స్థాయిలోనే చాలా సమస్యలు పరిష్కారమౌతాయి.
దేశమంతా భూరికార్డుల కంప్యూటరీకరణ జరిగింది/జరుగుతుంది. రికార్డులు కంప్యూటర్ కు ఎక్కించిన ప్రతిసారీ హక్కుల చిక్కులు వస్తాయి. పొరపాట్లు జరుగుతాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే సరిచేసిన రికార్డులనే కంప్యూటరు లో పెట్టాలి. దొర్లిన తప్పులను సవరించే వెసులుబాటు, అందుకు తగ్గ యంత్రాంగం ఉండాలి
ధరణి సమస్యలకు మూలం అసమగ్ర భూరికర్దుల ప్రక్షాళన, సవరించే యంత్రాంగం లేక పోవడం. కొత్త చట్టం లో తప్పులను సవరించే అధికారం కలెక్టర్ల కు కూడా లేదు. వారు చేస్తున్న సవరణలకు చట్టబద్దత లేదు.
ధరణి
భూయజమానిని భూమి లేనోన్ని చేసింది
భూమి లేనోన్ని భూయజమానిని చేసింది
పట్టా ఉన్నోన్ని అమ్ముకోకుండ చేసింది
హక్కే లేనోడికి భూములిచ్చింది
కొనేటోనికి రాచబాట పరిచింది
సమస్య ఉన్నోన్ని కంప్యూటరుకు చెప్పుకోమంది
సర్వం తానేనంది తప్పుంటే కోర్టుకు పొమ్మంది
కంప్యూటర్లే భూపరిపాలన చెయ్యవు. సాంకేతిక పరిజ్ఞానం ఒక పనిముట్టు మాత్రమే. దాన్ని మెరుగైన భూ పరిపాలన కోసం వినియోగించే సమర్థవంతమైన యంత్రాంగం గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉండాలి.
#Telangana లో VRO వ్యవస్థ రద్దుకు 21నెలలు. ఈ 21 నెలల కాలంలో రాష్ట్రంలో సుమారు 100 మంది VRO లు వేర్వేరు కారణాలతో సర్వీస్ లోనే మరణించారు. వారి కుటుంబాలు పెన్షన్, కారుణ్య నియామకాలు లేక చాలాఇబ్బందులతో జీవిస్తున్నాయి. ఆ కుటుంబాల సమస్యపై స్పందించండి🙏 @bbcnewstelugu#PostingsForVROs
తెలంగాణ రైతు రమేష్ రెడ్డి ఐదేళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్నారు. ఎల్ఈడీ లైట్లతో ఆఫ్ సీజన్లో కూడా ఖర్చులు పోగా ఆయన ఎకరానికి రూ.15 లక్షల వరకూ సంపాదిస్తున్నారు.
#DragonFruitFarmingWithLED#Zahirabad