రోజురోజుకీ మనిషి మృగంలా మారుతున్నాడా అనిపించే సంఘటన ఇది. 😢
అన్నమయ్య జిల్లా, మదనపల్లిలో 7 సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి హత్య చేశారన్న వార్త నిజంగా మనసును కలిచివేస్తోంది.
అన్యం, పుణ్యం తెలియని ఆ చిన్నారి ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలచుకుంటేనే హృదయం ముక్కలవుతోంది.
ఇలాంటి మానవ మృగాలకు సమాజంలో బ్రతికే అర్హత లేదు. తప్పకుండా ప్రభుత్వం, పోలీస్ అధికారులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు, అలాగే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన చంద్రబాబు గారు, లోకేష్ అన్న.
వాడికి పడే శిక్ష రాబోయే రోజుల్లో ఇలాంటి దారుణ ఆలోచనలు ఉన్నవారికి గుణపాఠంగా మారాలి.
ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి. 🙏🙏
#JusticeForTheChild #StopCrimesAgainstChildren #NoMercyForRapists #ProtectOurChildren #HumanityFirst