@RSPraveenSwaero@revanth_anumula అన్నా.. నిరుద్యోగుల పట్ల మీకు ఉన్న ఆదరణ కి ధన్యవాదాలు..మేము ఏఈఈ అభ్యర్థులo.. మా ఫలితాలు వచ్చి 6 నెలలు గడిచిపోయాయి. కానీ మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేదు, అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. మా సమస్య ను కూడా ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారనీ ఆశిస్తున్నాం..
@RSPraveenSwaero SIR really heartfelt thanks for responding to our AEE issue.pls strongly convey our AEE matter to GOVT..that DOCUMENT VERIFICATION and APPOINTMENTS should be completed before election code..we are waiting from 2 yrs sir
@revanth_anumula@TSPSCofficial#TSPSCAEE
తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గారితో కలిసి పాల్గొనడం జరిగింది
@RSPraveenSwaero@revanth_anumula#TSPSCAEE...
1540 families waiting..
COMPLETE THE RECRUITMENT PROCESS & Call for DV.. RELEASE RESULTS AS SOON AS POSSIBLE...
WE ALSO DESREVE APPOINTMENT LETTERS BY HONOURABLE CM
@LVReddy73 Respected sir..u have said AEE DV will be in next week on last Sunday.can we pls know the status of our AEE DV .we 3000 members are waiting for the DV and appointments..could u pls respond to us sir..we are waiting for the GOOD NEWS..from the day u tweeted
#tspscaee
dear CM sir @revanth_anumula , dep. CM @Bhatti_Mallu sir,we the aspirants of TSPSC AEE(12/2022) have been struggling since 2years,as our govt is filling up all the recruitments quickly,but AEE has no movement.plz direct TSPSC to complete DOCUMENT VERIFICATION & give appointments
బీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు,చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్,బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి,చలపతి రావు ఈరోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి @DeepaDasmunsi మరియు ప్రభుత్వ ప్రధాన సలహాదారు,కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
@INCTelangana@revanth_anumula@bonthurammohan@patnamsuneetha@bonthu_sridevi