ఈరోజు వరికుంటపాడు మండలం, తోటల చెరువుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండ్రాజుపల్లి గ్రామంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో MGNREGS నిధుల ద్వారా నిర్మించిన అంతర్గత సిమెంట్ రహదారులను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రతి గ్రామంలో నాణ్యమైన మౌలిక వసతులు అందించాలనే కూటమి ప్రభుత్వ సంకల్పానికి ఇది మరో నిదర్శనం.
ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నాము. ప్రజల విశ్వాసమే మా బలం… అభివృద్ధే మా లక్ష్యం. ప్రతి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే అంకితభావంతో పని చేస్తూనే ఉంటాము.
#KakarlaSuresh
#UdayagiriDevelopment
#RuralDevelopment
#MGNREGS
#SPSRNellore
"ఒకరోజు ముందే పింఛన్ల పండగ"
"గ్రామీణ ప్రాంతంలో ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్"
"జడివానలో పింఛన్ల పంపిణీ ఆనందం వ్యక్తం చేసిన అవ్వ తాతలు"
🔸రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పండగ వచ్చింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో సచివాలయం సిబ్బంది మరియు టిడిపి నాయకులు జడివానలో అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.
🔸ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో జడివానలో తడుస్తూ వెళ్లి అవ్వతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మాకు పెద్దన్నయ్య చంద్రబాబునాయుడు అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే పింఛన్లు భారీగా పెరిగాయని ఆయన కృషి శ్రమ పేదల కోసమని తెలిపారు.
🔸ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఒకటో తేదీ ఆదివారం వస్తున్నందున శనివారం పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
🔸జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంటకు 89% పూర్తయిందని తెలిపారు. మెట్ట ప్రాంతానికి నీరు రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులన్ని పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామ నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయబోతున్నారని తెలిపారు.
🔸భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
🔸ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ వనిపెంట సుబ్బారెడ్డి దంతులూరి వెంకటేశ్వరరావు జూపల్లి రాజారావు మద్దినేని నాగేశ్వరరావు మదినేని నరేంద్ర ఎస్.కె మహబూబ్ బాషా నీలం పెరుమాళ్ తదితరులు ఉన్నారు.
#PensionsPandugaInAP
#kakarlasuresh #kakarlaforudayagiri #Teamkakarlasuresh #TDPKAKARLA #Mlakakarlasuresh
#manakakarlasuresh
#TeluguDesamParty
#UdayagiriConstituency #MLA
"శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్"
•వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో వెలసి యున్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకుని వేడుకున్నారు.
•శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి ఘనంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
•అనంతరం గ్రామస్తులు పూలమాలలతో ఘనంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని సన్మానించారు. . ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి.
ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ నేను మొదటి ప్రాధాన్యత గా మంచినీటి సమస్య పరిష్కారం చేస్తానన్నారు.
దానికోసం ఇప్పటికే అధికారులతో చర్చించానని, మంచి నీటి సమస్య ఝటిలంగా ఉన్న గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ను ఇచ్చి పరిష్కరిస్తానని తెలిపారు. గౌరవప్రదంగా ఒకరికొకరు సహకరించుకొని అమ్మవారి బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించి మొక్కలు చెల్లించుకోవాలని తెలిపారు.
.
.
.
.
.
.
.
.
.
.
.
#APCMNaraChandrababuNaidu
#APLandTitlingAct
#TeluguDesamParty
#VisionaryLeaderCBN
#BhavishyathukuGuarantee
#Andhrapradesh
#kakarlaforudayagiri #PawanKalyan #NaraChandrababuNaidu #TDP #Janasena #JanasenaPawanKalyan #nara #andharapradesh #UdayagiriConstituency #MLA #KutamiTsunami
#TDPSOCIALMEDIA I
@uk_biobank - I am researching on retina fundus images and its relation with diseases especially CVD as mentioned in https://t.co/poUnu5zcmS. Any help on how to get the data would be great.