జోగి రమేష్ విషయం లో YCP సోదరులు కాస్త సంయమనం పాటిస్తే బాగుంట���ంది అతను చేసింది తప్పే దానికి పార్టీ వదిలేసి వెళ్ళు నీ వల్లే YCP కి నెగటివ్ అనడం బాగోలేదు
ఉదాహరణ సత్యవేడు TDP ఆదిమూలం, కోడూరు JSP శ్రీధర్ చేసిన పనులకి TDP-JSP కుప్ప కూలిపోవాలి పోయాయా? ప్రజలు ఏదన్నా శాశ్వతం గుర్తు పెట్టుకుంటే SR NTR కి CBN వేసిన వెన్నుపోటు కి CBN ఎప్పుడు CM కాకూడదు కాకుండా లేడు గా కాబట్టి ఇది అంతే
పంది పట్టాభి అనే వాడు జగన్ని అత్యంత దారుణం గా తిడితే TDP ఆఫీస్ మీదకి, పట్టాభి ఇంటి మీదకి, CBN ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఆహ ఓహో జోగి రమేష్ సూపర్ అన్నారు
పవన్కళ్యాణ్ జగన్ని తిడితే జోగి రమేష్ బహిరంగ సభలో పవన్కళ్యాణ్ కి కౌంటర్ ఇస్తే KGF BGM వేసి జోగి రమేష్ సూపర్ అన్నారు
లోకే���్ మాట్లాడిన ప్రతి దానికి కౌంటర్స్ ఇస్తూనే ఉన్నాడు అధికారం /ప్రతి పక్షం ఎప్పుడైనా
అలా పార్టీకి విధేయత గా ఉన్న జోగి రమేష్ ఇప్పుడు సమస్యల్లో ఉంటే వెళ్ళిపో అనడం ఎంత వరకు కరెక్ట్?
అది వాళ్ళ కుటుంబ సమస్య ఎం TDP -JSP వాళ్ళ ఇళ్లలో ఇలాంటి సమస్యలు ఇంత కంటే పెద్ద సమస్యలు లేవా, రావా, ఉండవా, గతం లో ఉండలేదా
అమ్మాయి తరుపు వాళ్ళు కూడా చెప్తున్నారు గా కుటుంబ సమస్య సొల్యూషన్ కోసం YCP లో కొంతమంది ని అప్రోచ్ అయ్యాం చివరికి సజ్జల గారి దెగ్గర కూడా న్యాయం జరక్క పొతే బయటికి రావాల్సి వచ్చిందని పార్టీలో పై స్థాయి లో ఉన్న సజ్జల గారి దెగ్గర క్లోజ్ అయిపోయింటే బాగుండేది కానీ జోగి దురదృష్టం అవ్వలేదు బయటికి వచ్చారు న్యూస్, న్యూసెన్స్ అయ్యాయి
జోగిని ఉంచాలా కొద్దిరోజులు పక్కన పెట్టాలా అనేది పార్టీ నిర్ణయం దువ్వాడ ఇష్యూ ఇంతకంటే పెద్ద గానే జరిగింది సస్పెండ్ చేసారు అయినా పార్టీకి లాయల్ గానే ఉన్నాడు ప్రజల్లో కూడా దువ్వాడ మీద సాఫ్ట్ కార్నర్ వచ్చింది త్వరలో సస్పెన్షన్ నుండి తీస్తారని న్యూస్ కూడా వచ్చింది
పులివెందుల మెడికల్ ��ాలేజీకి కేటాయించిన 50 సీట్లు వద్దని @JaiTDP కూటమి ప్రభుత్వం లేఖ రాయడం దుస్సాహసమే
@ysjagan గారిపై ఉన్న ద్వేషం, రాజకీయ కక్షతోనే ఆ లేఖని ప్రభుత్వం రాసింది
వందేళ్లలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. నాడు నేడులో భాగంగా వీటిని కూడా బాగు చేస్తూ కొత్తగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్ గారిది. కేవలం ఐదేళ్లలోనే 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించి మరో ఐదు కాలేజీల నిర్మాణ��� ద���దాపు పూర్తి చేశారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరుతో మూడో ఫేజ్లో రావాల్సిన ఏడు మెడికల్ కాలేజీల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది
-విడదల రజిని గారు, మాజీ మంత్రి
#APisNotinSafeHands
మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 50 వేల మందికి రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం తూర్పు నియోజకవర్గ పరిధిలోని రాణిగారితోట, 17వ డివిజన్,తారకరామా నగర్ కట్ట వరద ప్రభావిత ప్రాంతాలలో ఇంటింటికి నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరి��ింది.
#TeamDevineniAvinash
#AvinashForVijayawadaEast #devineniavinash #YSRCPWithFloodVictims #VijayawadaFloods #YSRCongressParty
తెలంగాణ రాష్ట్రం కోసం ఆ ముఖ్యమంత్రి డిమాండ్స్..
- టీటీడీలో వాటా
- పోర్టులో వాటా
- జల్లాలో వాటా
- కోస్టల్ కారిడార్ వాటా
- 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయాలి
- విద్యుత్ బకాయిలు 24,000 కోట్లు
మరి రాష్ట్రం కోసం బాబు గారు ఏమ్ డిమాండ్ చేశారు @Jaitdp?
రిప్లై :-
రెండు కమిటీలను ప్రతిపాదించారు బాబు గారు..
- రెండు రాష్ట్రల సీఎస్ లతో ఒక కమిటీ
- రెండు రాష్ట్రల మంత్రులతో మరో కమిటీ
సీఎస్ ల కమిటీ అమోదించని వాటిని తిరిగి మంత్రుల కమిటీలో ప్రవేశపెట్టి అమోదించే ప్లాన్ అంతేనా.. ??
🄰🄼🄼🅄🄳🄷🄰🄼 🄰🄽🄳🄷🅁🄰
🅰︎🅼︎🅼︎🆄︎🅳︎🅷︎🅰︎🅼︎ 🅰︎🅽︎🅳︎🅷︎🆁︎🅰︎
#andhrapradesh #అమ్ముదాంఅంధ్రా