@JspBVMNaresh చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తానే అంది మనీ మనీ
@Tvr_Media7 నువ్ ఆడంగి వెధవలు అనే వాళ్ళే , ఈ తెలంగాణ కోసం చాలా కాంట్రిబ్యూషన్ చేసారు విపత్తులలో,చెక్ చేసుకుని చెప్పండి ఇపుడు , ఎవరు లేడీస్ ఎవరు జెంట్స్ అని… 😀
@PavankalyanPow5 పంది 🐖 బలిస్తే ఏనుగు 🐘 అవ్వదు ...
ప్రతి వాడు పవన్ కళ్యాణ్ 🔥 గారి లాగా మాట్లాడాలి అని అనుకుంటాడు ,
మాట్లాడిన తరువాత వచ్చే పరిణామాలు 🤙🏻ఏంటి అని గమనించరు 🤭✊🏼