ఇంతకంటే నన్ను చంపేయండి...టీడీపీ నేతల తీరుపై ఓ సీఐ ఆవేదన
రాజంపేటలో సీఐ హేమసుందర్ ని నెట్టేసిన టీడీపీ మూకలు
ఒక్కసారిగా కింద పడ్డ సీఐ హేమసుందర్
నియోజక ఇంచార్జ్ జగన్మోహన్ రాజు సమక్షంలోనే సీఐ పై దాష్టీకం
నామినేషన్ సెంటర్ లోకి వెళ్తున్న టీడీపీ మూకలను అడ్డుకున్న సీఐ
అడ్డుకుంటున్నారని తీసేసిన టీడీపీ గూండాలు
ఇంతకంటే నన్ను చంపేయండి అంటూ సీఐ ఆవేదన
నిజాయితీగా డ్యూటీ చేసే వారిపైనా మీ దాష్టీకం అంటూ మండిపాటు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండోరోజూ @ncbn గారు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ మూకలకు గూండా లైసెన్స్లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్రాజ్ను నడిపిస్తున్నారు.
ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారు. వైయస్సార్సీపీ అభ్యర్థులను పోలీసుల సమక్షంలోనే, నామినేషన్ కేంద్రాల పరిధిలోనే, కత్తులు, కర్రలతో వెంటాడటం, నామినేషన్ కేంద్రాలను ముట్టడించడం, ఆర్వో కార్యాలయాల్లోకే చొరబడి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేయడం, అర్ధరాత్రి అభ్యర్థులను పోలీసులు ఎత్తుకెళ్లడం.. ఇదీ చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం! ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు.
దారుణమేమిటంటే, అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన మా పార్టీ ఎంపీలను కూడా వదల్లేదు. వారి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. ముగ్గురు ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ద్వారానే దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?
కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలే. దీని వెనుక ముమ్మాటికీ చంద్రబాబుగారి కుట్రే! నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను, ప్రపోజెర్స్ పై పోలీసులు దాడి చేసి ఎందుకు కొట్టారు! ఎందుకు కాల్పులు జరిపారు!
చంద్రబాబుగారూ, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా? ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులతో ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా? ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా?
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాను.
సూపర్ 6, సూపర్ 7ల మోసాలతో ప్రజలకు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ నుంచి ఇంతకన్న ఏమి ఆశించగలం!
#SaveDemocracyInAP
మా హయాంలో టీడీపీ నాయకుడు నామినేషన్ వేయగలిగాడు, పోటీ చేయగలిగాడు, గెలిచిన చోటే "హ్యాట్సాఫ్ టు జగన్" అన్నాడు.
ఎందుకంటే మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం.
మీ హయాంలో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తే రాళ్లు, పత్రాలు లాక్కోవడం, హింసాకాండ.
ఓటుకే కాదు, నామినేషన్కే భయపడే బతుకులు మీవి.
ఇదీ మీకూ మాకూ తేడా. ప్రజలు అన్నీ చూస్తున్నారు.
#Dharmavaram, #SaveDemocracy #APLocalBodyElections
పొత్తులో ఉంటూ వాళ్ల కొడుకు ఎదగాలి అనుకుంటారు కాని
Pawankalyan ఎదగాలి అని ఎలా అనుకుంటారు రా బాబు
Pawankalyan support కావాలి ఆ వోట్ transfer TDP కి జరగాలి అంతే 👍
పుంగనూరులో టీడీపీ మూకల హింసాకాండ
వైసీపీ లోక్ సభ లీడర్ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు
వైసీపీ వాహనాలు ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు
@PawanKalyan ఏమంటావు అన్న ఇప్పుడు
రక్తం చిందింది, రాజీ పడలేదు.
మీరు రాళ్లు విసిరారు, పత్రాలు లాక్కున్నారు.
అయినా ప్రతి నామినేషన్ వేసి తీరతాం.
నా వాళ్లు గాయపడితే వెనక ఉండను, పక్కనే నడుస్తా.
గాయాలు మానుతాయి, ఈ దురాగతం ధర్మవరం మరువదు.
#Dharmavaram, #SaveDemocracy, #KutamiViolence, #YSRCP, #APMunicipalElections