📰 "ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపుపై జగన్‌కు గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థుల విజ్ఞప్తి"
Found this must-read article on Jagan 2.0 Super App! 👆
Give it a read and share your thoughts.
🔗 https://t.co/kT0a6IWCw7
Shared via Jagan 2.0
వైయస్ఆర్సీపీ నాయకులపై ఆరోపణలు చేయడానికి మంత్రులందరూ పోటీ పడతారు. కానీ సాయికృష్ణ కేసులో మాత్రం ప్రభుత్వమంతా మౌనం పాటిస్తోంది. ఒక కస్టోడియల్ డెత్, శవం మాయం, సీసీటీవీ మాయం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినా స్పందించకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా @Anitha_TDP గారూ?
@ncbn#CBNFailedCM
#SadistChandraBabu
#APisNotInSafeHands
బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడేళ్ల పాపకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆపన్నహస్తం అందించారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌ను 39వ వార్డుకు చెందిన ఎండీ హఫీజ్ కలిసి తన పాప దయనీయ స్థితిని విన్నవించారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్ తక్షణమే పాప చికిత్స నిమిత్తం వైఎస్సార్సీపీ నుంచి రూ.2 లక్షల సాయం అందజేశారు.
#YsJagan #SakshiNews
కురుపాం గురుకుల పాఠశాలలో వరుసగా ఆరోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
గతంలో జాండిస్‌తో ఇద్దరు విద్యార్థినుల మృతి… వందలాది మం���ి విద్యార్థినులు ఆసుపత్రిపాలు.
ఇప్పుడు డయేరియాతో నలుగురు ఆసుపత్రిపాలు.
ఇది నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా @AndhraPradeshCM గారు?
పూర్తి స్థాయి విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ�� స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి — పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, ఆహార పరిశీలనపై కఠిన చర్యలు అవసరం.
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం
నలుగురు విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో అస్వస్థత.. దాంతో హుటాహుటిన కురుపాం సామాజిక ఆరో���్య కేంద్రానికి తరలింపు
గతంలో ఈ పాఠశాలలోనే పారిశుద్ధ్య లోపం కారణంగా జాండిస్‌తో ఇద్దరు విద్యార్థినులు మృతి.. వందలాది మంది విద్యార్థినులు ఆసుపత్రిపాలు
విద్యార్థినుల ప్రాణాలతో ఆటలా? తప్పుల నుంచి మీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోదా @ncbn ?
మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ శుక్రవారం ఇబ్రహీంపట్నంకు వైయస్ జగన్ గారు
జోగి రమేశ్ గారి ఇంటిపై పెట్రోల్ బాంబులతో టీడీపీ గూండాలు దాడి
#YSJagan#TDPGoons#SadistChandraBabu
ప్రజా సంకల్ప యాత్రకి నేటితో 8 ఏళ్ళు.
2017 నవంబర్ 6వ తేదిన ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్ వద్ద నుంచి మొదలైన పాదయాత్ర.. జనవరి 9, 2019 ఇచ్ఛాపురం వద్ద ముగిసింది.
13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలను కలుపుతూ.. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది.
#8YearsForPrajaSankalpaYatra #YSJagan #AndhraPradesh #JaganannaConnects
పరిపాలనలో తనను మించిన వారు లేరన్నట్టుగా ప్రతిరోజూ @ncbn గారు చెప్పుకొనే గొప్పలు ఒకవైపు కనిపిస్తే, పరిపాలనలో ఆయన ఘోర వైఫల్యాలు మరోవైపు కనిపిస్తాయి. శ్రీకాకుళం ���ిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం.
రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబుగారు ప్రజల భద్రతనే కాదు, ఈ రకంగా ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను కూడా గాలికి వదిలేశారు. లేని కల్తీ లడ్డూ వ్యవహారాన్ని సృష్టించి, అందులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుగారికి ఉన్న శ్రద్ధ, ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు. ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ, ఎలాంటి సమాచారం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా? లేదా?
రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అన్నది ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత. ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం, అనకాపల్లి సమీపంలోని శ్రీ సూర్యనారాయణస్వామి వారి దేవస్థానం, ద్వారంపూడిలోని అయ్యప్పస్వామి ఆలయం, సీతానగరం విజయకీలాద్రిపై చినజీయర్‌స్వామి కట్టిన వివిధ దేవాలయాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పర్వదినాలు, వేడుకల సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మరి వీరికి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని, తమకు స��బంధం లేదని ప్రభుత్వం చెప్తోందని అంటే…,దీని అర్థం తప్పు జరిగినట్టే కదా?
చంద్రబాబుగారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిత్రలో తొలిసారి తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో 7గురు బలయ్యారు. కాని, ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ఇప్పుడు మళ్లీ కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 9 మంది మరణించారు.
మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తొక్కిసలాట జరిగిన వెంటనే వైద్యుడైన, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి, సత్వర చికిత్స అందించి, ఇద్దరు భక్తుల ప్రాణా���ను కాపాడ్డమే కాదు, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. మా డాక్టర్ అప్పలరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
#KasibuggaStampede
🚨 Exposed 🚨
వాట్సాప్‌లో సచివాలయాల సేవల్ని 2023లోనే ప్రారంభించిన వైయస్ జగన్ గారు
కానీ.. ఇప్పుడేదో ఇది తన ఐడియాగా గప్పాలు కొట్టుకుంటున్న నారా లోకేష్
వైయస్ జగన్ గారి క్రెడిట్‌ను కొట్టేయడానికి ��ప్పటికే కుప్పిగంతులు వేస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా నారా లోకేష