ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలను గత ఏడాది జాతికి అంకితం చేసిన సీఎం @ysjagan
రూ.525 కోట్లతో మెడికల్ కాలేజీ, ఆస్పత్రిసహా ఇతర భవనాల నిర్మాణం
150 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్ మొదటి ఏడాది క్లాసులు ప్రారంభం
#MedicalReformsInAP#YSJaganAgain#VoteForFan
Perfect Lyrics 🤌🏻
చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే.....దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలపడి కలపడి నిలిచిన దాతవు నేతావు స్వామి ❤️
Captured on 10/03/2024 ❤️
#siddham
175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల గెలుపే లక్ష్యంగా 'మేమంతా సిద్ధం' పేరుతో భారీ ఎన్నికల ప్రచారానికి సీఎం @ysjagan ప్రణాళిక. ఈ నెల 27 నుంచి తొలివిడత బస్సు యాత్ర.
#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan