వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీసులు!
👉వారపు వడ్డీల పేరుతో సామాన్యుల రక్తాన్ని జుర్రుకుంటున్న ముఠా ఆట కట్టించిన కామారెడ్డి పోలీసులు
👉వందలాది ప్రామిసరీ నోట్లు,ఖాళీ చెక్కులు స్వాధీనం
👉సత్తి సాయిరామ్, తలారి రాజు వంటి నిందితులు కటకటాల్లోకి..
👉బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి
మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ చేతిలో 'మృత్యుశకటం'గా మారడం కన్నా,పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటరిగా నిలబడటమే మేలు.
నా డ్రైవర్ రక్తంలో 210mg ఆల్కహాల్ చూసి బాధపడుతున్నాను
👉కామారెడ్డి పోలీసుల #OperationKavach పుణ్యమా కొందరి ప్రాణాలు కాపాడబడినవి
👉మద్యం తాగి వాహనం నడపడం నేరం-జిల్లా ఎస్పి
అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను పర్యవేక్షించిన SP రాజేష్ చంద్ర,IPS
మద్యం మత్తులో ఉన్న భారీ��ాహన డ్రైవర్ను పట్టుకుని పెను ప్రమాదాన్ని తప్పించారు.నిరంతర తనిఖీలతోనే నేరాల నియంత్రణ సాధ్యమని,సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచిస్తూ వారితో కలిసి టీ తాగుతూ ఉత్సాహపరిచారు
* బాన్స���వాడ ఘటనలను అదనపు బలగాలతో కలిసి 3 గంటల్లో అదుపులోకి తీసుకచ్చాం.
* 42 మందిని గుర్తించగా, 19 మంది అరెస్ట్
* యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులతో 6km ఫ్లాగ్ మార్చ్
* ⚠️ బలవంతపు బంద్, అసత్య సోషల్ మీడియా పై కఠిన చర్యలు తప్పవు
�� సంక్రాంతికి వస్తున్నాం 🔶
జాగ్రత్తలు తీసుకో–లేదంటే మీ సంపద మాదే…
అని ఎదురుచూస్తున్న దొంగలు!
👉పండుగ ఆనందం ఇస్తుంది…నిర్లక్ష్యం నష్టం చేస్తుంది
👉సంక్రాంతికి ఊరు వెళ్తూ ఇంటికి తాళం వేసి వెళ్తే సరిపోదు
👉బలమైన తాళం వేయండి,లైట్లు వెలిగేలా చూడండి
👉పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి
2025 సంవత్సరానికి సంబంధించిన #KAMAREDDY జిల్లా పోలీసు శాఖ వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో విడుదల చేయ��ం జరిగింది.
Download the Annual Booklet:
https://t.co/y8H60ENX4p
@TelanganaDGP @TelanganaCOPs
@Collector_KMR
63వ హోమ్ గార్డ్స్ దినోత్సవం
ఎస్పీ రాజేష్ చంద్ర IPS పరేడ్లో గౌరవ వందనం స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు.
🔹అమూల్య సేవలకు అభినందనలు
🔹ఉత్తమ సేవలకు ప్రశంస పత్రాలు
🔹చనిపోయిన హోమ్ గార్డ్ కుటుంబానికి 5 లక్షలు
🔹హెల్త్ ఇన్షూరెన్స్
👉 హోమ్ గార్డ్స్ సంక్షేమం మా ప్రాధాన్యం— ఎస్పీ గారు
కామారెడ్డి జిల్లా GP ఎన్నికల భద్రతా సమీక్ష
రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి IPS గారు, జిల్లా ఎస్పీ,నిజామాబాద్ కమిషనర్ &ఉమ్మడి జిల్లా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో సమావేశం.
సున్నిత పోలింగ్ కేంద్రాల భద్రత,సోషల్ మీడియా మానిటరింగ్,బైండోవర్ ఉల్లంఘనలపై చర్యలు.ప్రజల భద్రతే ప్రాధాన్యం.
కామారెడ్డి పోలీస్ ఆధ్వర్యంలో “Kids With Khaki” కార్యక్రమం.
160 మంది విద్యార్థులతో రోడ్ సేఫ్టీ స్కిట్లు, DPO & PSల సందర్శన.
కలెక్టర్, ఎస్పీ గార్ల చేతులు మీదుగా #SAFEKAMAREDDY పోస్టర్ ఆవిష్కరణ.
విద్యార్థులను రోడ్డు భద్రత అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతున్నాం — SP యం. రాజేశ్ చంద్ర, IPS
చిల్డ్రెన్స్ డే స్పెషల్
జిల్లా SP రాజేష్ చంద్ర, IPS ఆధ్వర్యంలో విద్యార్థులతో “కిడ్స్ వి��్ ఖాకీ” కార్యక్రమం.
📍9:30–ట్రాఫిక్ స్కిట్ @నిజాంసాగర్ చౌరస్తా
📍10:30–ట్రాఫిక్ ప్లెడ్జ్&తదుపరి @DPO
విద్యార్థులకు PSలలో జరుగే విధి విధానాల పట్ల అవగాహణ
కలెక్టర్ & ఎస్పీ గార్లు పాల్గొంటారు.
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Run for Unity – 2K రన్” ఘనంగా నిర్వహణ.
👉 జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర, IPS గారు పచ్చజెండా ఊపి ప్రారంభించగా, విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. #RunForUnity
Breaking
మాచారెడ్డి PS అత్యాచారం కేసులో నిందితుడిని పట్టుకున్న కామారెడ్డి పోలీసులు. మహారాష్ట్ర రాష్ట్రంలోని గొండ్యా జిల్లాలో అరెస్ట్. పూర్తి వివరాలు రేపటి ప్రెషమీట్ లో తెలపనున్న జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు
https://t.co/Q1q8w7OJ0d
@TelanganaCOPs@TelanganaDGP
రాష్ట్రీయ ఏక్తా దివస్–సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా🏃♂️2K రన్
• తేది:31.10.2025 ఉ.9 గం.లకు
• మార్గం:డీఎస్పీ కార్యాలయం→జీవదాన్ స్కూల్
👉 అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్వహించబడునందున యువత,ప్రజలు చురుకుగా పాల్గొనాలని జిల్లా SP రాజేష్ చంద్ర, IPS గారు పిలుపునిచ్చారు
#KamareddySP శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతుంది.
అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పిద్దాం.
#CycleRally#Kamareddypolice@TelanganaCOPs@TelanganaDGP
A truck driver’s negligence cost the lives of 4.
Don’t be hurry- nothing is more important than life
Don’t take shortcuts- it might leave your family or someone else family in dark forever.
Pls follow traffic rules. Be responsible. Somethings are irreversible.
@sp_kamareddy