@ChalapathiYsj@ysjagan కనీసం డిబేట్ కి సరే అంటే నువ్వు ఈ చెడుగుడు అన్న పదానికి కొంచెం అర్థం ఉంటాది. పోనీ ఏమన్నా సరైన పాయింట్స్ పట్టుకుంటాడా మీ అన్న అంటే అదీ ఉండదు. ఆధారాలు లేని ఆరోపణలు తప్ప.
@VamsiYSRCP98@ysjagan@JaiTDP@naralokesh మీ అన్న ప్రెస్మీట్స్ సరదాగా నవ్వుకోవటానికి పనికొస్తాయి కానీ ఏమీ ఉపయోగం లేదు. నిజంగా DSC లో తప్పు జరిగింది అని మీరు అనుకుంటే అది నిరూపించటానికి సరైన మార్గాలు ఉన్నాయి. పేపర్ చూసి చదవటమే రాదు కదా ఇంకా డిబేట్ లాంటి పెద్ద పెద్ద పనులు మనకు ఎందుకులే అని ఈ అడ్డ దారులు అన్నమాట 😅
@PRAVEENREDDYYCP ఒరేయ్ ప్రవీణా! జస్ట్ ఒక డైలాగ్ వాడినందుకే ఇలా ఉంటే పాపం మీ మామియ్య ని డైరెక్ట్ గా ట్రోల్ చేసేస్తుంటే చూసి ఎంజాయ్ చేసేస్తున్నారుగా మీరు కూడా 😅
ఏదో చిచ్చు పెడదాం అనుకుంటున్నారు కానీ అది అవ్వదులే 😅😅
@2024YCP@ncbn@naralokesh ఒక గొప్ప నాయకుడు అనిపించుకోవటానికి ఏం చెయ్యాలో అది తప్ప అన్నీ చేస్తారు. పైగా మిలాంటోళ్లు కొంచెం డామేజ్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ డామేజ్ చేసుకుంటాడు అన్న. ఇలాంటి సందర్భాలతో @ncbn and @naralokesh లకు పని లేదులే 😁
@PRAVEENREDDYYCP మీడియా కోసం చెప్పడం తేలికే. ఇక్కడ ఉండేవాళ్ళకే తెలుస్తాయి అసలు విషయాలు. జస్ట్ జాకీలు వేసి లేపుతున్నారు అనవసరంగా ఎవరినో కించపరచడానికి. మిలాంతోళ్లు తెలుగు వాళ్ల పరువు తీస్తున్నారు
@mebangarraju ఒరేయ్ పారడి అవుకౌంట్ గా! ఇప్పుడు పెరిగిన రేట్స్ దేశం అంతటా పెరిగాయ్ రా. పక్క రాష్ట్రానికి మనకి ఉన్న తేడా మీ జలగన్న హయాం లో పెరిగినవి. మరీ ఇంత గుడ్డి గా ఉన్నారు ఏంట్రా బాబు!
@ZeptoNow@zeptocares
Hello zepto, this is how your quality checks works. Look at the quality of your products delivered. How these are passing your quality tests?
@YSRCParty నువ్వు పెట్టిన పోస్ట్ లో ఉన్న ఫొటోస్ చెప్తున్నాయి కావాలని డిఫేమ్ చేస్తున్నావ్ అని. అయినా ఈ మాత్రం కాలడంలో తప్పు లేదులే నీకు. మీ హయాంలో అభివృద్ధి అనే పదానికి అర్థం చెప్పి ఉంటే ఇలా మీ G కాలే పరిస్థితి వచ్చేది కాదు మీకు
@2024YCP నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డీజిల్ ఒక్కటే టైట్ అవ్వాలి కదా మరి పెట్రోల్ ఎందుకు అయ్యింది? మరి తెలంగాణ లో చాలావరకు జిల్లాలో ఎందుకు కొరత వచ్చింది? నువ్వు ని ఎడ్డీ వేషాలు. నీ ఛానల్ ని లోకజ్ఞానం తెలియని వాళ్ళు తప్ప ఇంకెవ్వరు నమ్మరు రా పక్షి గా
@UttarandhraNow ఒరేయ్ ఇంకా మీ లేకీ బుద్ధులు పోలేదా? నువు పెట్టిన వీడియో లో ఉన్న మ్యాట్ మీ అన్నియ వేసిన మ్యాట్ ఒకేలా ఎలా ఉన్నాయ్ రా బాబు? అసలు అంత తెలివి ఏడ్చిందా మీ దగ్గర? మళ్లీ అర్థం అయ్యేలా చెప్పలేక పోయారు అంట 🤣🤣