పండుగలు వస్తే చాలు.. ఇష్టం ఉన్నట్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా రేవంత్ రెడ్డి?
బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు
- మాజీ మంత్రి హరీష్ రావు 👇
రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం.
జెబీఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ. 400కు పెంచారు.
మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ. 220 ఉండగా.. ఇప్పుడు రూ. 290 పైగా వసూలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది.
మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా?
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే,
మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా?
ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన?
ఇప్పటికే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను ఐదుసార్లు పెంచారు. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించాలి. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి, పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@LVReddy73 Just share the number of passes public took in 30 days after the launch. Numbers speak if this really helps public or not. I don't think so.
Congratulations Vithya!!
Records are meant to be broken & there is no greater reward for an athlete than to see the next generation go beyond the boundaries we once set. Vithya Ramraj breaking my 43-year-old national record in the 400m hurdles is an incredibly special moment.
@NameisNani Some goons started giving paid negative reviews even before the film release !! Paradise movie is a definite blockbuster.
Congratulations to Nani, Odela and Team.
MDR on UPI? Let’s clear the air. 🔍
P2P payments remain free. For P2M transactions, zero MDR continues up to ₹2,000, while MDR is applicable to specified merchant transactions above ₹2,000.
And importantly, MDR is a merchant-side charge — UPI users are not charged MDR.
Swipe through to understand what’s changing, what’s not, and where MDR is applicable. →
#UPI #MDR #DigitalPayments
@revathitweets This is redicilous!! This has to be investigated and accused should be punished as per the law. Government should ensure law is equal for normal citizens and rich/political one's.
Yes, that's true. I encountered this during my train trips. Are you familiar with how Paneer Curry is prepared? After placing the other food items on the tray, workers sometimes add raw paneer pieces directly into the gravy. Once, a samosa vendor sold me a samosa while smoking a beedi. The Railway Ministry should provide 24/7 live CCTV access to all pantry cars and food preparation areas across India, allowing passengers to view live footage.
@IRCTCofficial@RailwaySeva@RailMadad@AshwiniVaishnaw@RailMinIndia