Absolutely enjoyed #KoreanKanakaraju, What a fun ride it was 😀😀
@IAmVarunTej what a quirky and out of the box performance. Delivered so effortlessly . So proud of you 🤗like always❤️❤️❤️
Satya is an absolute riot throughout, @RitikaNayak_ is charming and looks perfect.
Kudos to @GandhiMerlapaka for pulling off such an entertaining entertainer with ease.
@MusicThaman’s BGM is excellent and perfectly elevates the scenes.
Congratulations to the entire team on the blockbuster success 🤗
@UV_Creations@FirstFrame_Ent
#NethannaSevalo
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘‘నేతన్నల సేవలో’’ పథకాన్ని ప్రారంభిచండం సంతోషం కలిగించింది. 71,536 చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించాం. వస్త్ర తయారీ, వస్త్ర వ్యాపారంలో ప్రసిద్ది చెందిన చీరాల ప్రాంతంలో నేతన్నల సమక్షంలో రూ.179 కోట్లను విడుదల చేశాం. నేతన్నలతో ఆత్మీయ సమావేశాన్ని మరిచిపోలేను. నా చిత్రాన్ని మగ్గంపై నేసిన చేనేత దంపతులు నాగేశ్వరరావు, లక్ష్మీలతో మాట్లాడాను. ఎంతో నైపుణ్యంతో చిత్రపటాన్ని వస్త్రంపై నేసిన చేనేత దంపతులకు ధన్యవాదాలు తెలిపాను.
#AndhraCelebratesWeavers
#NationalHandloomDay
To whom it may concern,
Doxxing is completely unacceptable, and we do not encourage it under any circumstances. Revealing someone's identity or personal information on platforms like X (Twitter), especially when they choose to remain private, is wrong and should never be normalized.
Let's engage in debates with facts and opinions not by exposing personal identities. Respect privacy, stay within legal boundaries, and avoid actions that could lead to unnecessary legal consequences.
ANDHRA ☑️
RAYALASEEMA ☑️
TELANGANA ☑️
Packed Houses Across Every Region for #KoreanKanakaraju🔥🔥🔥
NON STOP ENTERTAINER
#BlockbusterKoreanKanakaraju is DOMINATING the Telugu States ❤️🔥❤️🔥❤️🔥
BOOK YOUR TICKETS RIGHT NOW FOR A BLOCKBUSTER THEATRICAL EXPERIENCE 🫶🫶🫶
I welcome the historic decision to grant Vande Mataram the same statutory protection as our National Anthem. My compliments to Hon'ble Prime Minister Sri @narendramodi Ji, Hon'ble Union Home Minister Sri @AmitShah Ji, and Hon'ble President Smt. Droupadi Murmu @rashtrapatibhvn Ji for this landmark step in upholding the dignity of our National Song and preserving the legacy of India's freedom movement. Jai Hind 🇮🇳🫡
#VandeMatram
భారత వాయుసేన చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘనత సాధించిన స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ గారికి జనసేన వీరమహిళ విభాగం తరఫున హృదయపూర్వక అభినందనలు.
దేశంలోనే తొలి మహిళా IAF "Top Gun" గా నిలిచి, అత్యంత ప్రతిష్టాత్మకమైన Fighter Combat Leader (TACDE) కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. మీ అసాధారణ ప్రతిభ, అచంచల ధైర్యం, క్రమశిక్షణ మరియు నిబద్ధత భారత మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం.
జై హింద్ 🇮🇳
#NariShakti #IAF @IAF_MCC
Contrary to the overdramatic modulation NTR is typically known for, the NTR in that dialogue(Amateurish)was subtle and carried a little swag too genuinely ahead of its time. I see no reason why NTR fans should get offended.
Imitation is the sincerest form of flattery!
-Charles Caleb Colton
Move on Bros✊✊
రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుకున్న ఏలియన్స్ కి అడ్డు పడే తమ పార్టీ వాళ్ళు అయిన కానీ ఉపేక్షించేది లేదు అని చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం.
@JanaSenaParty@JaiTDP 🫡
#NDAAlliance
కూటమి అంటే కేవలం అధికార భాగస్వామ్యం కాదు… పరస్పర గౌరవం, సమన్వయం, క్రమశిక్షణకు నిదర్శనం.
ముఖ్యమంత్రి @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు కూటమి సఖ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు.
కూటమి పార్టీల మధ్య ఐక్యతకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా, ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించబోమనే సందేశాన్ని ఇరు పార్టీలు స్పష్టంగా ఇస్తున్నాయి.
ఇటీవల జనసేనకు చెందిన ప్రసాద్ చిగిలిశెట్టి గారిని, నేడు టీడీపీకి చెందిన ప్రసన్న కుమార్ నాదెండ్ల గారిని APNRT సమన్వయకర్తల పదవుల నుంచి తొలగించడం కూడా అదే క్రమశిక్షణకు నిదర్శనం.
వ్యక్తుల కంటే కూటమి బలమే ముఖ్యం…
NDA కూటమి ఐక్యతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది.
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
టెట్ క్లియర్ చేయకుండా స్పోర్ట్స్ కోటా లో జాబ్ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం!
టెట్ ధ్రువీకరణను స్క్రూటినీ కమిటీ పద్ధతిగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు..
కేవలం ఆన్ లైన్ పరిశీలన మాత్రమే కాకుండా.. ఫిజికల్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి ధ్రువీకరించుకున్నారు..
జెన్యునిటీ సర్టిఫికెట్ సహా, అన్ని రకాలుగా నిగ్గు తేలాకే.. వారి అర్హతలను పరిగణించడం జరిగింది.
#AndhraPradesh