Free bus ఏ అనవసరపు వృథా scheme అనుకునే వాళ్ళం
ఈ Influencer policy చూసాక...
Free bus ఏ better scheme అనిపిస్తుంది
ప్రభుత్వ డబ్బు తో 'influencers' ని మేపడం worst to the core
Legal-Moral-political Impact-credibility
ఏ రకంగానూ సరైన policy కాదు
@ncbn@PawanKalyan@naralokesh
Post వేసి 2hrs అయింది X Space లో కూర్చుని Pawan Kalyan గారిని, JanaSena ని తిట్టే ఒక్క తెలుగు తమ్ముడు కూడా respond అవ్వలేదు 😂🙏🏼
@AndhraTelugodu@rekha_9999
ఇంత దారుణంగా ఎప్పుడైనా మా వాళ్ళు తిట్టారా 🙏🏼 ఇప్పుడు mention చేయండి ఎవర్ని చేస్తారో
పిఠాపురం మత్స్యకారుల సంక్షేమం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవ !!
₹4.3 కోట్ల విలువైన పరికరాలతో 1,250కి పైగా పడవలకు Life Jackets, Fire Safety Equipment, Ice Boxes అందించారు.
మహిళలకు 30 Activa Scooters, 30 Ice Boxes, 3 ఆటోలు, అలాగే ఎండుచేపల తయారీకి కత్తులు, టార్పాలిన్లు, సిమెంట్ తొట్టెలు తదితర పరికరాలు అందించారు.
మత్స్యకారుల భద్రత నుంచి వారి జీవనోపాధి వరకు… ప్రతి కుటుంబానికి అండగా నిలిచే ప్రజా సంక్షేమం .
జగన్ గారి @YSRCParty రెండు ముక్కలు కాబోతుంది అని సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అన్నది జరుగుతోంది.
@YSRCParty కి చెందిన ఒక పెద్ద నాయకుడు, 8 మంది MLA లను తీసుకొని పార్టీ నుంచి బయటకు వచ్చి, @YSRCParty నాది, @YSRCParty ఎన్నికల గుర్తు కూడా నాదే అని చెప్పబోతున్నాడు అన్నది వార్త.
నా ప్రశ్న ఏంటంటే ఆ నాయకుడు ఎవరు ?
Fanboy moment ❤️
July 8th 2020 Naku #Chiranjeevi gari office nundi call vacchindhi same day nenu @KChiruTweets garini meet ayyanu,aayana na movie chusaru
Nannu chala appreciate chesaru, encourage chesaru
- @ActorSatyaDev
Boss #MegastarChiranjeevi
వైసీపీకి గుడ్‌బై.. జనసేనకు జై! 🔥
రాజంపేట పట్టణం 11వ వార్డు సాతుపల్లిలో దాదాపు 100 మంది వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. 💥
జనసేన వైపు కొనసాగుతున్న ప్రజల మద్దతుకు ఇదే నిదర్శనం. ✊🏻
@PawanKalyan@JanaSenaParty