Free bus ఏ అనవసరపు వృథా scheme అనుకునే వాళ్ళం
ఈ Influencer policy చూసాక...
Free bus ఏ better scheme అనిపిస్తుంది
ప్రభుత్వ డబ్బు తో 'influencers' ని మేపడం worst to the core
Legal-Moral-political Impact-credibility
ఏ రకంగానూ సరైన policy కాదు
@ncbn@PawanKalyan@naralokesh
Post వేసి 2hrs అయింది X Space లో కూర్చుని Pawan Kalyan గారిని, JanaSena ని తిట్టే ఒక్క తెలుగు తమ్ముడు కూడా respond అవ్వలేదు 😂🙏🏼
@AndhraTelugodu@rekha_9999
ఇంత దారుణంగా ఎప్పుడైనా మా వాళ్ళు తిట్టారా 🙏🏼 ఇప్పుడు mention చేయండి ఎవర్ని చేస్తారో
పిఠాపురం మత్స్యకారుల సంక్షేమం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవ !!
₹4.3 కోట్ల విలువైన పరికరాలతో 1,250కి పైగా పడవలకు Life Jackets, Fire Safety Equipment, Ice Boxes అందించారు.
మహిళలకు 30 Activa Scooters, 30 Ice Boxes, 3 ఆటోలు, అలాగే ఎండుచేపల తయారీకి కత్తులు, టార్పాలిన్లు, సిమెంట్ తొట్టెలు తదితర పరికరాలు అందించారు.
మత్స్యకారుల భద్రత నుంచి వారి జీవనోపాధి వరకు… ప్రతి కుటుంబానికి అండగా నిలిచే ప్రజా సంక్షేమం .
మొరంపల్లి బంజరలో తూఫాన్ బీభత్సం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో తూఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ దుమ్ము, చీకటి, నల్లటి మేఘాలతో భయానక పరిస్థితి ఏర్పడింది.
చెట్లు, రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. పలువురు కాస్త దూరం నెట్టబడ్డారు. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డారు.
#Udayam #BreakingNews #BhadradriKothagudem #Burgampahad #Telangana #Storm
జగన్ గారి @YSRCParty రెండు ముక్కలు కాబోతుంది అని సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అన్నది జరుగుతోంది.
@YSRCParty కి చెందిన ఒక పెద్ద నాయకుడు, 8 మంది MLA లను తీసుకొని పార్టీ నుంచి బయటకు వచ్చి, @YSRCParty నాది, @YSRCParty ఎన్నికల గుర్తు కూడా నాదే అని చెప్పబోతున్నాడు అన్నది వార్త.
నా ప్రశ్న ఏంటంటే ఆ నాయకుడు ఎవరు ?
Fanboy moment ❤️
July 8th 2020 Naku #Chiranjeevi gari office nundi call vacchindhi same day nenu @KChiruTweets garini meet ayyanu,aayana na movie chusaru
Nannu chala appreciate chesaru, encourage chesaru
- @ActorSatyaDev
Boss #MegastarChiranjeevi
వైసీపీకి గుడ్‌బై.. జనసేనకు జై! 🔥
రాజంపేట పట్టణం 11వ వార్డు సాతుపల్లిలో దాదాపు 100 మంది వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. 💥
జనసేన వైపు కొనసాగుతున్న ప్రజల మద్దతుకు ఇదే నిదర్శనం. ✊🏻
@PawanKalyan@JanaSenaParty
జనసేన బలం ఉన్న డివిజన్లలో @JaiTDP కూడా టికెట్ కావాలని పట్టుబడితే, ఇరుపార్టీలు ఒక నిర్ణయానికి రాకపోతే ఆ డివిజన్లో రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేయొచ్చు. రాజీ కోసం @JanaSenaParty తన బలాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు - @PawanKalyan 🔥🔥
నేను వైసీపీ లో జాయిన్ అవ్వడం కాదు, వైసీపీ నుంచే మా జనసేన లోకి రాయలసీమలో వైసీపీ కీలక రెడ్డి నాయకుడు జనసేన పార్టీలో చేరబోతున్నాడు.
Balineni Srinivasa Reddy .. దెబ్బ అదుర్స్ కదా!!