@KTRBRS@Min_SridharBabu
The new T-Wallet app has become far less user-friendly and introduced higher charges. The old version had lakhs of loyal users who relied on its simplicity and benefits. Kindly look into this. Public convenience should come first. #TWallettelangana
@UIDAI For PIN code 500047 (Malkajgiri area), the correct district is Medchal-Malkajgiri. However, in the Aadhaar Address Update section, it only shows Hyderabad and KV Rangareddy as options. mailed this issue from my email. but received no response. Kindly update your database
@UIDAI The recently launched Aadhaar App is not working properly for Address Update via HOF option. I completed the payment successfully, but the app is not showing any further process or status. It's stuck. Request you to kindly check and resolve. #AadhaarApp#AadhaarUpdate
@GHMCOnline GHMC Master Plan shows 80 ft & 60 ft roads in Tukaram Gate, Secunderabad, but actual road widths are only around 10–20 ft in many locations. When will these master plan roads be developed? Residents seek a clear timeline. #GHMC#RoadWidening
@ramtpg@ncbn@naralokesh@KesineniS@JaiTDP@BolisettiSrinu Your r unknowingly create loos to candidates who preparing for RRB exams. Railway recruits post by centralized notification. Candidates can apply only one RRB only. Untill now RRB/SC recuits posts SCR and Waltair division of ECoR. Now if it bifurcated no.of posts will decreased.
@GreaterBezawada@APRailForum అసలు RRB పని విధానం తెలిసి మాట్లాడుతున్నారా. రైల్వే రిక్రూట్మెంట్ కేంద్రీకృతమై వుంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం వుంది. RRB విభజన జరిగితే పోటిపడే పోస్ట్లు తగ్గిపోతాయి.
@GreaterBezawada@techchaituu@ncbn@KesineniS@SCoRAILWAYVSKP@drmvijayawada ఒక నోటిఫికేషన్ కి సంబంధించి ఏదైనా ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మనం అప్లై చేయగలము. ఇప్పుడు ఉన్న సికింద్రాబాద్ ఆర్ఆర్బి SCR జోన్ మరియు ECoR వాల్తేర్ డివిజన్ కి సంబంధించిన పోస్టుల్ని రిక్రూట్ చేస్తుంది. డివైడ్ చేయడం ద్వారా పోటీ పడే పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది
@anand_011235 ఆర్ఆర్బీ నీ డివైడ్ చేయడం ద్వారా ఏదో ఒక ఆర్ఆర్బీ కే మనం ఎగ్జామ్ కి అప్లై చేయగలము. దాని ద్వారా మనం పోటీపడే పోస్టుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. దానివల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికే వేరే రాష్ట్రాల నుంచి చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు.
@anand_011235 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని నోటిఫికేషన్ ని రైల్వే బోర్డ్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడున్న ఆర్ఆర్బి సికింద్రాబాద్ మొత్తం ఆరు డివిజన్ కవర్ చేస్తుంది. విశాఖపట్నం కి సంబంధించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే పోస్టులు కూడా ఆర్ఆర్బి సికింద్రాబాద్ రిక్రూట్ చేస్తుంది.
@APRailForum@GreaterBezawada@RailMinIndia ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఉండడంవల్ల ఆరు డివిజన్లకు సంబంధించిన పోస్టులకి ఒకేసారి ఎగ్జామ్ రాయొచ్చు. ఆర్ఆర్బీని డివైడ్ చేయడం ద్వారా ఎగ్జామ్ రాసే పోస్టులు తగ్గిపోతాయి.
@APRailForum@RailMinIndia ఎవరు మీరంతా. అసలు ఏం అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా. ECoR లో ఉన్న వాల్తేరు డివిజన్ కూడా సికింద్రాబాద్ ఆర్ఆర్బీనే ఎగ్జామ్స్ నిర్వహించేది. ఇప్పుడు ఆర్ఆర్బి డివైడ్ చేయడం వల్ల ఏదో ఒక ఆర్ఆర్బీ కి మాత్రమే మనం ఎగ్జామ్ రాయగలం. దానివల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులు నష్టపోతారు.
@APRailForum@GreaterBezawada రైల్వే కి సంబంధించి చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సికింద్రాబాద్లో ప్రస్తుతం ఎస్ ఎన్ టి డిపార్ట్మెంట్ కి మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అఖిలభారత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాంటివి ఏమైనా అడిగితే కొద్దో గొప్ప ఉపయోగం ఉంటుంది. ఎంప్లాయిమెంట్ పరంగా.