మళ్లీ నిన్నే జనాలు కోరుకుంటున్నారు🔥🔥
ఒక పద్దతి ప్రణాళిక పేద రైతుల పట్ల ఆలోచన🫡🙏
రైతుల కోసం తెలంగాణ కోసం నువ్వు ఆలోచించినట్లు ఎవ్వరూ ఆలోచించరు
#Telangana
పదవుల కోసం ఢిల్లీ నాయకుల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ - బీజేపీ దద్దమ్మలు! కేంద్రమంత్రి బండి సంజయ్ అమిత్ షా దగ్గర బౌన్సర్లా మారిండు! ప్రియాంక గాంధీ దగ్గర సీఎం అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డిని నెట్టేసిండ్రు! అమిత్ షా వచ్చి చేతులు ఊపి వెళ్లడం తప్ప తెలంగాణకు ఇచ్చిందేమిటి.
@KTRBRS@BRSparty
గుజరాత్ చప్రి గాళ్లకి.. సౌత్ బిహారీ గాళ్లకి ఒక కామన్ పోలిక ఉంది..
ఎంత తిట్టుకున్నా.. సిగ్గులేకుండా ఒకడు పచ్చ పార్టీ సపోర్ట్‌తో PM అయ్యిండు.. పచ్చ పార్టీ సపోర్ట్‌తో ఒకడు MLA అయ్యి DCM అయ్యిండు..ఇంకోడు CM అయ్యిండు 😢
సిగ్గులేని చప్రి జీవితాలు..
ఆత్మగౌరవం స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసులు..