The man. The legend.
The first name that comes to mind when you think of development.
Nara Chandrababu Naidu 😎
Goosebumps when PM Modi says he used to follow CBN's development initiatives...
బాబు గారి గురించి, త్వరగా చర్యలు తీసుకోని, తీసుకోలేని ఆయన సాఫ్ట్ నేచర్ గురించి మనలో మనం ఎన్నైనా అనుకోవచ్చు గాక !!!
కానీ, పట్టువదలని విక్రమార్కుడిలాగా నిజంగా పని చేసి చూపించేది మాత్రం ఆయన మాత్రమే అని ఎన్నోసార్లు ఋజువైంది, మళ్ళీ మళ్ళీ ఋజువవుతూనే ఉంది.
విశాఖలో ఉండగా భోగాపురం ఎందుకు, ప్రజలకు కనీస సౌకర్యాలు ప్రథమ ప్రాధాన్యత కాకుండా ఈ విమానాశ్రయాలు ఎందుకు అని నాకు కూడా చాలాసార్లే అనిపించింది. ఆ వెంటనే, 1990ల్లో సైబరాబాద్ గా మారిన పశ్చిమ హైదరాబాద్ గురించిన సంఘటనలన్నీ కూడా గుర్తుకొచ్చాయి. ఆయనకు నిర్మించి ఇవ్వడమే తెలుసు, వాటిని నిలబెట్టుకోవడమా, వాడుకోవడమా, పాడు చేసుకోవడమా, మురగబెట్టుకోవడమా, ఇవన్నీ ప్రజల ఛాయిస్ కే వదిలేయాలి అంతే.
ఎవరెవరో వస్తూంటారు, ఏదేదో కూలగొట్టి పోతూంటారు కానీ, నిజంగా కట్టి చూపించేది మాత్రం బాబుగారొక్కరే.
మీకు నా సెల్యూట్ @ncbn సర్..🫡🤗🙏
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ..!
రాజ్యసభ అభ్యర్థులుగా :
1. సానా సతీష్
2. చింతకాయల విజయ్
3. భాష్యం రామకృష్ణ
పేర్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం.
#TeamBTF#BangaloreTDPForum
#Drపెమ్మసానిచంద్రశేఖర్
----------------------------
..
ఇప్పుడు చూడటానికి అలా టక్ చేసి, చిరునవ్వుతో, సాఫ్టు గా మాట్లాడుతూ కనబడుతుంటే చూసి ఏదేదో అనుకుంటున్నారుగాని ఆ #పెమ్మసానిక్లాన్ గురించి చరిత్ర చదువుకోండి!! ఆయన పద్ధతిగా " ఒక్క మాటతో చంపెయ్యగలను...కానీ సంస్కారం ఉన్నోడినీ కాబట్టి ఆ మాట అనడం లేదు!!" అంటే..."నువ్వేంటి? నీ స్థాయి మా మాజీ సీఎం జగన్ ను అనే స్థాయా!? అని paytm బ్యాచ్ తెగ పిసుక్కుంటున్నారు!
..
#గండికోట సంస్థానాధీశులు పెమ్మసాని వారు. శ్రీకృష్ణదేవరాయలు రాచ బంధువులు,ఆయన సర్వసైన్యాధ్యక్షుడు పెమ్మసాని రామలింగ నాయకులు. పెమ్మసాని వారు 14 శతాబ్దం నుండి 17 శతాబ్దం వరకు మూడువందల ఏళ్ళు పాలించారు! ఆ పెమ్మసాని వారసుడే ఈ #రాచబిడ్డ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.
..
ఎంసెట్ లో 27 th ర్యాంక్ సాధించి ఉస్మానియా లో మెడిసిన్ చేసి 2000 లో USA వెళ్లి ఇంటర్నల్ మెడిసిన్ లో రెసిడెన్సీ కంప్లీట్ చేసి, జాన్ హ్యాపిన్స్ మెడికల్ స్కూల్ (అది అమెరికాలో 3rd బెస్ట్, ప్రపంచంలో టాప్ 5 లో ఉంటుంది) అయిదేళ్లు టీచింగ్ ఫ్యాకల్టీ గా వర్క్ చేశారు. ఆ టైమ్ లో "#యూవరల్డ్ " అనే ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెసిడెన్సీ,ఫార్మా,మేనేజ్మెంట్ వారికి మెటీరియల్,కోచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చే సంస్థను స్థాపించి పదివేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం స్థాపించారు.. ప్యూర్ వైట్ అండ్ టాక్స్ మనీ తో! అది ఆయన స్థాయి.( కాంబాబు కూతురు కూడా రెసిడెన్సీ కోసం ఆయన సంస్థ "యూ వరల్డ్" మెటీరియల్ చదివింది అని ఆడే ఒకప్పుడు చెప్పాడు😝)
..
ఆయన 2024 లో పాలిటిక్స్ లోకి వచ్చారు....గుంటూరు ఎంపీ గా పోటీ చేసి....#3.5లమెజారిటీ తో గెలిచి!ఆయన ప్రొఫైల్ చూసి బాబు గారి రికమండేషన్ తో, మోదీ కూడా రాజకీయాలకు కొత్త అయినా,మరో మాట లేకుండా, కేంద్ర సహాయ మంత్రి గా ఆయన్ని తీసుకున్నారు!స్థాయి గురించి మాట్లాడేవాళ్ళు ఈడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది!!
..
ముఖ్య మంత్రిది ప్రోటోకాల్ లో 7 వ ర్యాంక్. కేంద్ర సహాయ మంత్రి ది 10 వ ర్యాంక్.మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎంపీ అయితే 18ర్యాంక్.....MLA అయితే 20 ర్యాంక్. అంటే పెమ్మసాని ర్యాంక్ ఇపుడు 10.జగన్ ర్యాంక్ 20.పెమ్మసాని రాజకీయంలో లేనప్పుడు జగన్ 7th ర్యాంక్.ఆయన రాజకీయంలోకి వచ్చాక జగన్ ర్యాంక్ ఇపుడు #20...పెమ్మసానిది #10ర్యాంక్.
ఇప్పుడు చెప్పండి ఎవరి స్థాయి ఏమిటో!?
..
ఇప్పుడు ఇక్కడ ఎగిరే మాజీ MLA కాంబాబు... అసలు లిస్ట్ లోకే రాడు!! వాళ్ళ ఎంపీల కన్నా జగన్ ర్యాంక్ తక్కువ! వాళ్ళది 18 అయితే ఈయనది 20. సో..స్థాయిల గురించి మాట్లాడాల్సింది ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని.ఈ మరుగుజ్జు బ్యాచ్ కాదు!!
..
పోనీ చరిత్ర తిరగేస్తే బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం సప్లయ్ చేసిన వంశం జగన్ ది.పెమ్మసానిది గండికోట రాజుల క్లాన్.నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడ ఉంది! వైట్ మనీ లెక్కిస్తే జగన్ ఎన్నికల అఫిడవిట్ లో చూపిన దానికన్నా 12 రెట్లు ఎక్కువ పెమ్మసాని సంపాదన! పెమ్మసాని కళ్ళల్లోకి చూడాలంటే జగన్ మోరెత్తి చూడాలి!
..
చరిత్ర చూసినా,
వర్తమానం చూసినా,
ఆర్ధికం చూసినా,
చదువు చూసినా,
ఎత్తు చూసినా,
భాష చూసినా...#360డిగ్రెస్ లో ఏ ఏంగిల్ లో చూసినా పెమ్మసాని #ఎవరెస్ట్. జగన్ ది ఇంటి వెనక ఉండే #పెంటకుప్ప స్థాయి. #ఎ వరస్ట్.ఇంక కాంబాబు లాంటి అతని చెంచాలని ఆయనతో పోల్చడానికి కూడా అర్హత లేదు!
..
ఊసరవెల్లి కూడా నీ ఓవర్ యాక్షన్ చూసి సిగ్గుపడుతుంది @ysjagan
గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్, కియా, గ్రీన్కో, ఆదానీ డేటా సెంటర్, వెలిగొండ ప్రాజెక్ట్, కుప్పానికి కృష్ణా జలాలు—ఇలా కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసినా మొదట వేస్ట్ అంటాడు, నేనే అడ్డుకుంటా అంటాడు.. కట్ చేస్తే, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలియగానే, అసలు ఆ ప్రాజెక్ట్ తెచ్చిందే నేను, నా అందమైన మొఖం చూసి వచ్చిందంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటాడు.. బహుశా ఇది కూడా ఒక జబ్బు అనుకుంటా..
#PsychoFekuJagan
#ShameOnYouJagan
#AndhraPradesh
బ్రహ్మ స్థానే కృతం పాపం
విష్ణు స్థానే వినశ్వతి
విష్ణు స్థానే కృతం పాపం
శివ స్థానే వినశ్వతి
శివ స్థానే కృతం పాపం
గురు స్థానే వినశ్వతి
గురు స్థానే కృతం పాపం
నస్తిస్థానే వినశ్యతి..
#Akhanda2