@SKNonline His name is anjineyulu and he came from low , right from beginning Tea point first and With that tiffins he became abit stable now and I know him since my childhood right before even Malls and other came around ( previously his shop used be in place of Land where Lulu mall isnow
I salute to his attitude, inspiring 🫡
- అయన జీవితం ఒక్క పాఠం ఎందరికో స్ఫూర్తి, ఆదర్శం 🙏
While being ASP, he doesn’t require to share his bitter experiences in life, but instead chose to share publicly to create HOPE and set himself as exemplify
They were born in Congress & will die in Congress!
They were denied tickets, but still they worked for t party.
In appreciation of their contribution, @INCTelangana will recognise & reward them with what they deserve!
@ShivaSenaIYC@VenkatBalmoor@NuthiSrikanth@Preetham_INC
@SSVasireddy@ncbn It's been 4th day since Saturday punishing myself for not being able to do anything except expressing support
Simple,one and only Hero of My Life.
Period,He will be Back Stronger to Take our Future forward.
ఎవరిని సంపెడం అని ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని తిరుగుతుందో విడు 🙆🏻.
@cyberabadpolice@TelanganaCOPs@HYDTP@hydcitypolice Please Do Take Some Necessary Action on this Vehicle. Fully loaded with granite but not yet closed on the back side.
Location : Kamineni Hospital Abids.
బాగా మిస్ అయితున్నాం రవన్న నిన్ను 😢
నీలాంటి మాస్ లీడర్లు పుట్టడం ఇంక అరుదు కానీ, నీలాంటి వాళ్ళు ఇప్పుడు టీడీపీకి అవసరం
నీ సిగరెట్ పీకలు అమ్ముకొని బతికిన కొడుకు తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది, గెలిచిన పార్టీ ఆఫీసుల్ని తగలపెడుతున్నాడు
ఎదో ఒకరోజు అదే ఫర్నిచర్ లో వాడిని తగలేస్తాం
@pdsdnn మా నాన్న గారు కూడా నన్ను మొదటి సారి అలా బుజం మీద ఎత్తుకొని చూపించారు అదే నా ఫస్ట్ పరిచయం బాబు గారి ని చూడటం అది 2004 election compaign అప్పుడు నా వయస్సు 9 years , అప్పుడు నుండి ఇప్పుడు దాకా ఆయన తోనే మా కుటుంబ ప్రయాణం.
@ChakriMovva మేము లైవ్ లో ఉన్నాం ప్రణీత్ మరియు గోపి అన్న పూర్తిగా పోరాడారు దెబ్బకు పోలీస్ దార్లోకి వచ్చి సారీ చెప్పారు ఆలపాటి రాజా గారికి ,అలాగే తెనాలి లో ఉంకో సంఘటనలో తెలుగు యువత,మహిళ టీమ్ రాజా గారికి రక్షణ కవచం లా ఉంటుంది అందుకే తెనాలి లో వేసే ప్రతి case తెలుగు యువత, మహిళ టీమ్ మీదనే
ఈ రోజు పార్టీ నాది అని చెప్పుకుంటున్న కార్యకర్తలు
రేపు పార్టీ మాది కాబోతుంది అని కలలు కంటున్న వాళ్ళు
ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకోక పోతే ఏది ఉండేది కాదు..అసలు పార్టీయే ఉండేది కాదు
మనందరి కోసము ఆయన నింద మోస్తున్నాడు
ఆయనకి జీవితాంతం ఊడిగం చేసినా మన రుణం తీరదు..అది గుర్తించుకొండి