Phone Tapping – SIT Enquiry.
Power Purchase – SIT Enquiry.
Kaleshwaram – SIT Enquiry.
Then why no SIT enquiry into the Group-1 exam irregularities? 🤔
#Group1#Telangana
🔹రోజురోజుకు రేవంత్ రెడ్డి @revanth_anumula గారి పాలన తుగ్లక్ ను మించిపోతుంది.
🔹మొన్న కేబిఆర్ పార్క్ చుట్టూ అనాలోచితంగా 3000 చెట్లను నరికారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల పోటీ పరీక్షలు ఉన్న రోజే టీజీపీఎస్సీ పోటీ పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. ఇది శోచనీయం.
🔹నవంబర్ 6, 7 తేదీల్లో ఆర్ఆర్బి, ఎస్ఎస్సీ పరీక్షలు ఉన్నాయి. అదే రోజు R&B ఏఈఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
🔹ఈనెల 26 న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సివిల్ ఇంజినీర్లను రేసీరియట్ రిక్రూట్ చేయడానికి పరీక్ష నిర్వహిస్తుంది. అదే రోజు పీసీబీలో ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెబుతోంది.
🔹ఒకే రోజు రెండు నియామక పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని టీజీపీఎస్సీ పునఃసమీక్షించాలి. దీనివల్ల రెండు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
🔹టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేయాల్సిందే.
🔹నెలల తరబడి కష్టపడి చదువుతున్న నిరుద్యోగ యువతకు నష్టం జరగకుండా పరీక్షల తేదీలను వేర్వేరుగా ప్రకటించి, పరీక్షలను వాయిదా వేయాలి.
🔹అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం, టీజీపీఎస్సీ తక్షణమే స్పందించాలి.
🔹నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. పరీక్షల తేదీలను మార్చాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@Krishank_BRS@Krishank_BRS@KTRBRS ,@BRSHarish Sir pls give an assurance to genuine Group-1 aspirants regarding a probe into tspsc group1 2024 recruitment irregularities..pls support us sir ...this is a genuine cause ...if we leave this recruitment it will be a disastrous to telangana sir
@Krishank_BRS If people selected through the Group-1 recruitment are the TOP MOST CREAM in terms of their knowledge or WISDOM , then how come they failed when it's not a competitive exam @ the Training Academy.
If they have FAILED , then my question is how come TGPSC had selected them!!!.
@Krishank_BRS It is a substantial evidence that the selection was not happened in a fair manner of evaluation, at least now our respected judiciary must acknowledge the fact and ,must examine the whole process and our grievances, atleast for the sake of state future for next 30 years.
For the first time ever , 35% trainee DSP's who were recruited through Group 1 have failed the training examinations at the Police Academy.
1600 Marks consisting of 10 Subjects but 35% trainee DSPs have failed to Pass....
This brings the question again,
"Was the Group 1 recruitment process conducted by Revanth Govt fair ?"
For the first time ever , 35% trainee DSP's who were recruited through Group 1 have failed the training examinations at the Police Academy.
1600 Marks consisting of 10 Subjects but 35% trainee DSPs have failed to Pass....
This brings the question again,
"Was the Group 1 recruitment process conducted by Revanth Govt fair ?"