@JanaSenaParty@PawanKalyan మీ తెలివి చల్లగుండా ఇండైరెక్ట్ గా రండి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు చూసారా వద్దు అన్నా గాని చూడండి ఎంతమంది వచ్చారో అని రాయటానికి 😂😂😂
@Natrollsnine ఎగ్జామ్ అంటే అన్ని పేపర్లలో వచ్చిన మార్కులు బట్టి మాత్రమే పర్సెంటేజ్ ఇస్తారు. అంతే గానీ రెండు పేపర్లు మాత్రమే రాసి రెండు పాసయ్య కాబట్టి 100% పర్సెంటేజ్ వచ్చింది అనరు- అందుకే చదువుకోండి అనేది 🤦♂️
@Andhra1977@ndtv@KP_Aashish@ShivaniSinghRna Don’t conveniently overlook his guts. He’s the one who took on Sonia Gandhi head-on when she was arguably the most powerful person in the country. 😊
@PJRaghuRanjith@realyssharmila@ysjagan నచ్చింది షర్మిల కాదు ఆమె మోస్తున్న తన అన్నమీద వ్యతిరేకత 😊 లేకపోతే జగన్ ఎప్పుడు దయని సంగతి కూడా దాస్తాడు అని చెప్పటం
@chpavankumar9@_Frootyy ఏదో ఓదార్పు కోసం గానీ పార్టీకి పట్టున్న గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఇంకా నువు ఫాలో అయ్యే ఛానల్స్ లో రాలేదేమో. కాకినాడలో వాక్ అవుట్ ఎందుకు చేశారో మరి 😞
@DyCMGariTaluka@Dhanu55656351@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri I know the above response is not completely relevant to the situation you guys are in but the point is believing someone has a less credibility either in personal or professional life is always don’t deserve your love and dedication. I was mad about pspk years ago but not anymore