@dr_mvreddy@Murali_IASretd అవును సార్ మీరు చెప్పినట్లు చాలా తక్కువ శాతం మంది రెడ్లు మాత్రమే సంపాదిస్తున్నారు, మిగిలిన ఎక్కువ శాతం మంది చాలా కష్టాలను అనుభవిస్తున్నారు.
@RSPraveenSwaero అవును సార్ నిజంగా ACB అధికారులు చాలా మంది ఉద్యోగులపై అసలు నిజానిజాలు తెలుసుకోకుండా అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎందుకంటే వాళ్ళకు కూడా టార్గెట్ ఉంటుంది కదా సార్, మీకు ఈ విషయాలు తెలియనివి కావు కానీ అలా చేయడం వలన అమాయకులైన వారు (ఉద్యోగులు) బలి అవుతున్నారు
టైపిస్ట్ పోస్టుల గురించి టైపిస్ట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన ఉద్యోగార్థులు తెలంగాణ లో చాలా మంది ఆ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కావున గ్రూప్ 4 నోటిఫికేషన్ లో టైపిస్ట్ ఉద్యోగాలను చేర్చగలరని మనవి చేస్తున్నాను, ఈ విషయంలో అధికారులకు తగు సూచనలు చేసి మాకు సహాయం చేయగలరు 🙏🙏🙏
@trsharish@KTRTRS @mahmoodalitrs @TelanganaCMO@TelanganaCS@SomeshKumarIAS
గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి వర్యులకు మా యొక్క విన్నపం. తెలంగాణలో అన్ని వర్గాలకు తెలంగాణ ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే న్యాయం చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదములు.
ఇటీవల తెలంగాణ ఆర్థిక శాఖ 9 వేల పైచిలుకు గ్రూప్ 4 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి విషయంలో మాది మరియొక విన్నపం, గ్రూప్ 4 లో టైపిస్ట్ పోస్టులు ఇచ్చి ఎంతో మంది టైపిస్ట్ పరీక్షలు ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు న్యాయం చేయగలరని మా నిరుద్యోగుల యొక్క ప్రార్థన ఎందుకంటే