రాష్ట్రంలో రహదారులు అన్ని చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం ఆందోళన చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. @PawanKalyan