రాష్ట్రంలో అసెంబ్లీ ఎ���్నికల నియమావళి అమలవుతున్నప్పుడు @ECISVEEP ఆఘమేగాల మీద రైతు బంధు సాయం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే "రైతు బంధు" ముసుగులో "ఓటర్ల" ను ప్రభావితం చేయడమే! 2018 లో కూడా ఇదే జరిగింది. ఇదీ రాజకీయ ప్రలోభాల్లో భాగంగానే అని #BSP భావిస్తుంది.
గత ఏడాది డిసెంబర్ నెలలో రైతు బంధు విడుదల చేసిన KCR కు సడన్ గా
ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం నవంబర్ నెలలోనే "బంధు" సాయం విడుదలకు #EC కి లేఖ రాయడం నిజంగా స్వార్థపూరితం. దీన���కి ఈసీ అనుమతి ఇవ్వడమంటే ఈసీ నిష్పక్షపాత వైఖరి మీద అనుమానాలొస్తున్నయ్!
రుణమాఫీ నిధులు, ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన డీఏ విడుదలకు
ఎలక్షన్ కమిషన్ ఎందుకు బ్రేక్ వేసింది?
వీరేం పాపం చేశారు?
BRS, BJP రెండూ ఆడుతున్న ఈ నాటకాన్ని గమనించాల్సిందిగా ప్రజలకు మనవి.
🙏
@ECISVEEP
నాలుగున్నరేళ్లుగా గ్రామాల అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు తేడా లేకుండా అహర్నిశలు కష్టపడుతు గ్రా���ాలకు విశిష్ట సేవలు అందించాం.గౌరవ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ప్రతి పనిని ఓపికతో చేస్తూ ఇవాళ దేశం లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టినం.
మా నాలుగేళ్ల సర్వీస్ దాటిన ప్రతి ఒక్కరికి క్రమబద్ధీకరణ ఆర్డర్స్ ఇవ్వడం సంతోషకరం కానీ మా అందరి కోసం తన భవిష్యత్తుని ఫనంగా పెట్టి సమ్మె కాలం లో మా కోసం నిలబడ్డ TPSF అధ్యక్ష్యుడు శ్రీకాంత్.భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిసి కూడా తన ఉద్యోగ జీవితాన్ని ఫనంగా పెట్టి 16 రోజుల పాటు మా ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాడు చివరికి ఇప్పుడు తన ఆవేదనను వినే వారు లేకుండా పోవడం అత్యంత బాధకరం.
సమ్మె నీ శాంతియుతంగా నిర్వహించి శాంతియుత పద్దతిలో విరమించినప్పటికి కొంత మంది కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు శ్రీకాంత్ నీ తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు.గత 5 నెలలుగా ఆయన తిరగని చోటు లేదు వందల సార్లు అధికారులను నాయకులను కలిసి తిరిగి విధుల్లో చేర్చుకొమ్మని ఎంతలా వేడుకున్న తనని విధుల్లోకి తీసుకోవడం లేదు ఒకవైపు ఉద్యోగం లోకి చేర్చుకోవడం లేదని కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన ఇంకో వైపు ఆర్థిక సమస్యలతో తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు.
కావున ప్రభుత్వ పెద్దలు మాపై దయ తలిచి మా నాయకుడు శ్రీకాంత్ ని తిరిగి వీధుల్లోక�� తీసుకోగలరని ప్రార్థన 🙏🙏
- అదేవిధంగా మా నాలుగు సంవత్సరాల Probation కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించి పేపర్ బెనిఫిట్స్ ఇస్తూ జీవో విడుదల చేయగలరని. మరియు మా ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శలు గురించి జీవో విడుదల చేయగలరని ప్రార్థన 🙏🏻 @KTRBRS
@BRSHarish @EDRBRS
@TelanganaCMO
@JpsDharmapuri
@KBAsfJpsOps
@jpsmahabubabad
ఇట్లు
TPSF
ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలసిందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS అభ్యర్థిస్తున్నారు...
Sir please help his family
Parkala constituency, geesukonda mandal, gareeb nagar colony, Lonka murali, daughter name Lonka chandana she is suffering with different decease from 1 year
Please help from govt
Contact no: 8500174440
8464816031
Sir please help his family
Parkala constituency, geesukonda mandal, gareeb nagar colony, Lonka murali, daughter name Lonka chandana she is suffering with different decease from 1 year
Please help from govt
Contact no: 8500174440
8464816031
Sir please help his family
Parkala constituency, geesukonda mandal, gareeb nagar colony, Lonka murali, daughter name Lonka chandana she is suffering with different decease from 1 year
Please help from govt
Contact no: 8500174440
8464816031
Sir please help his family
Parkala constituency, geesukonda mandal, gareeb nagar colony, Lonka murali, daughter name Lonka chandana she is suffering with different decease from 1 year
Please help from govt
Contact no: 8500174440
8464816031
Sir please help his family
Parkala constituency, geesukonda mandal, gareeb nagar colony, Lonka murali, daughter name Lonka chandana she is suffering with different decease from 1 year
Please help from govt
Contact no: 8500174440
8464816031
Sir please help his family
Parkala constituency, geesukonda mandal, gareeb nagar colony, Lonka murali, daughter name Lonka chandana she is suffering with different decease from 1 year
Please help from govt
Contact no: 8500174440
8464816031
@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం. #పంచాయతీరాజ్-JPS
ఈ సంఘటన లో వ్యవస్థా పరమైన లోపాలు ఉన్నాయి !
01) విపత్తు నిర్వహణ విషయం లో ప్రొసీడింగ్స్ MRO గారు ఇచ్చినప్పుడు, గ్రామ స్థాయిలో మిగతా పనుల�� MPDO గారు చెప్పడానికి వీలు లేదు కదా?
02) విపత్తు భద్రత ప్రజలకు చాటింపు చేసి అవగాహన కల్పించడం మన బాధ్యత. ముందు వుండి చేయవల్సిన పోలీస్ విభాగం పాత్ర ఏమి లేదా?
03) కేవలం MRO గారి రిఫరెన్స్ తో ఒక గ్రామ స్థాయి పంచాయతీ పరిపాలన అధికారిని ఎలా సస్పెండ్ చేస్తారు ?
04) ప్రస్తుతం MRO కి మన పైన ఉన్న అధికారాలు ఏమిటి?
2018 చట్టం ప్రకారం విపత్తు నిర్వహణ లో మన బాధ్యత ఏమిటి ?
05) విపత్తు అనేది ప్రకృతి వల్ల
లేదా మానవ తప్పిదం వల్ల
జరుగుతుంది.
మానవ తప్పిదాలు జరగకుండా చూడగలిగే సామర్త్యం ఉంటే ఇన్ని విపత్తులు ఎక్కడ జరగవద్దు కదా?
అలాంటప్పుడు తలకు మించిన పని ఇచ్చి కావాలని బాధ్యులని చేసి చిన్న ఉద్యోగి పై యాక్షన్ తీసుకోవడం సమంజసమా..?
ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న దొర గారు.. తేనె పూసిన కత్తితో ఉద్యోగుల కడుపులు కోస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శులను మూడేండ్లకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, నాలుగేండ్లు దాటినా ఉలుకూపలుకు లేదు. నిబంధనల పేరుతో కార్యదర్శులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక చేతితో అవార్డులు పెడుతూ.. మరో చేతితో మట్టి కొడుతున్నాడు. రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా.. దొరగారు మత్తు వీడటంలేదు. నీ కుటుంబానికి పదవులు ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అక్కర్ల��దు కానీ.. కష్టపడి పని చేస్తున్న కార్యదర్శులకు నిబంధనలా? మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన సారు.. తొమ్మిదేండ్లుగా నిద్రలోనే ఉన్నాడు. ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పటికే జీతాలు ఎగ్గొడుతున్న ముఖ్యమంత్రి.. పెన్షన్ విధానాన్ని అయినా పునరుద్ధరించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పేది ఉద్యోగులే. కేసీఆర్ ను గద్దె దింపేది ఉద్యోగులే. ఇకనైనా కేసీఆర్ గారు.. క���ర్యదర్శులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
‘మన’ పార్టీ పత్రికలు, నమస్తే తెలంగాణ,తెలంగాణ టుడేలు..మన చానల్ T News? కుటుంబ పాలన మీద,ఆస్తుల మీద @RaoKavitha గారికి ఉన్నంత స్పష్టత తెలంగాణ ప్రజలకు లేనందుకే ఇట్ల దోపిడీకి గురైతున్నం. మరి ‘మీ’ పత్రికలకు ప్రభుత్వ అధికారిక ప్రకటనలను ఇచ్చుకుంటూ ప���రజాధనాన్ని దోచుకునుడెందుకు?
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడ��నికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి ��ాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమార���, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.