విశాఖ జగదాంబ సెంటర్లో వున్న నటుడు, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపు
జనసేన జెండా ఉండే స్థానంలో కృష్ణ విగ్రహం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్న జనసేన పార్టీ నేతలు
దీంతో ఉన్నట్లుండి స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపు
#SuperStarKrishna#MaheshBabu#Janasena #Vizag #Visakhapatnam #TeluguNews #Tupaki
నాడు నేడు లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం మంచి విషయం కాదు
- సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ
#NaduNedu#VVLakshminarayana#UANow
వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకొనే 228 ఆడబిడ్డలకు ఒకటే బాత్ రూమ్ ఉందట. స్వయంగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. హాస్టళ్లలో ఒకే రూంలో 17 మంది నేలమీదే నిద్రిస్తున్నారట. ఇది కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన అంశమే. దీనికి సీఎం చంద్రబాబు @ncbn గారు ఏం సమాధానం చెప్తారు ? ఇదే ��ిషయంపై @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నించా. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని అడిగా. ఇందులో తప్పు ఏమైనా ఉందా ? ఇవ్వాళ కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత త్రాగునీటితో ఇద్దరు బిడ్డలు చనిపోయి, 128 మంది ఆసుపత్రుల పాలైన ఘటన ఇందుకు నిదర్శనం కాదా? బడి బాగుంటే ఈ దారుణం జరిగేదా? గుడితో పాటు బడి బాగుపడాలని అడగడం నేరమా ? నేను అడిగిన ప్రశ్నకు మతం రంగు ఎందుకు పులిమారు ? వ్యక్తిగతంగా నాకు అన్ని మతాలు సమానమే. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఒక మతానికి పెద్దపీట వేస్తున్నారు. మిగతా మతాల వారికి అభద్రతా భావం కలిగిస్తున్నారు. ఒక మతాన్ని అజెండాగా ఎత్తుకున్నారు. గుడులు కడతాం అంటే మజీదులు, చర్చ్ లు కూడా కడతాం అని చెప్పాలి కదా? పురోహితులతో పాటు ఇమాంలు, ఫాస్టర్లకు ప్రభుత్వ సహాయం ఉండాలి కదా ? ముఖ్యమంత్రిగా ఉండి అన్ని మతాలను సమానంగా చూడాలి కదా ? మేము డిమాండ్ చేసింది ఒకటే... దళితవాడల్లో, హాస్టల్లో బాత్ రూమ్ లు లేవని.. హాస్టళ్లలో కనీస వసతులు లేవని. నేను మాట్లాడింది నేరంగా చూశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేశారు. మా అమ్మ, నాన్న, నా భర్త,బిడ్డలను దూషించారు. నా సంస్కారం మీద మాట్లాడే మీకు ఎక్కడ ఉంది సంస్కారం ? ముగ్గురు బిడ్డల ప్రాణాలు తీయడం మీ సంస్కారమా ? కురుపాం బిడ్డల చావులకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. హాస్టళ్ల గురించి నేను మాట్లాడితే... గుడికి టాయిలెట్ కి లింక్ పెట్టారు? అంత భయం ఎందుకు ? లోపాలను ఎత్తి చూపిస్తే మతాల గురించి మాట్లాడటం మాని… హాస్టల్స్ ల్లో ముందు వసతులు కలిపించాలని డిమాండ్ చేస్తున్నాం.
@INC_Andhra @manickamtagore
This is the reality of government schools in India.
Forget quality education - students are being made to do manual labor instead of attending classes.
Such a pathetic state !
@Thrigananadoota MASTER (even though it's a movie but in the climax they showed the importance of education no actor represented as he became the best actor)
అన్ని కాంట్రాక్టు పనులు తమకే ఇవ్వాలని కియా పరిశ్రమపై టీడీపీ మంత్రి సవిత అనుచరులు దాడి
సత్యసాయి జిల్లా పెనుకొండలో కియా పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
కియా సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన మంత్రి సవిత అనుచరులు
గొడవను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు సైతం లాక్కుని బెదిరింపులు
@ChalapathiYsj ఆహ్ పేపర్ లో ఎదో ఒక రోజు బాల కృష్ణ గారు అంత గొప్ప మనిషి జీవితం లో ఎవరు లేరు, ఆయనగారు అసెంబ్లీలో చెప్పిందే నిజం అని కూడా రాసి ఇస్తారు. మనం చదవాల్సిందే.